Telugu Lyrics
నన్ను మరిచె క్షణములోనా
ఏదో తెలియని లోకంలో
నేను వెలిసి పోతున్నా
నీతో తిరిగే దారులలో
నా మనసు తేలిపోతుంటే
ఏదో తెలియని లోకంలో
నేను తేలి పోతున్నా
నవ్వావులే.. నా చెంత చేరావే
అయ్యయ్యో.. నీ ఒడిలో వాలానే
చిలిపిగా.. నన్ను కవ్విన్చావే
తనువులో.. తీయగా కరిగించావే
ఓ.. నువ్వే నువ్వేలే
నీకై నీకై వేచి చూసే
నా మనసు నన్ను విడిచే
పరుగున పరుగున వాలే
నిన్ను చూసె వేళలోనా
నన్ను మరిచె క్షణములోనా
ఏదో తెలియని లోకంలో
నేను వెలిసి పోతున్నా
పరువాల పంతం నేడే
నయని కాంతం నీవే
ఏడే ఏడే ఏడే
అందాల వంతెన నీవే
కళ్ళల్లోన కలలే
కలల్లోన నీవే
నాతో లోకం నువ్వైతే
నేను తేలిపోతా
చిరునవ్వుల చిలిపి తను
చిరుగాలి తాకిన వైనం
నీతో ఈ పయనంలో
నా మది పయనం సాగెనే
నిన్ను చూసె వేళలోనా
నన్ను మరిచె క్షణములోనా
ఏదో తెలియని లోకంలో
నేను వెలిసి పోతున్నా
నీతో తిరిగే దారులలో
నా మనసు తేలిపోతుంటే
ఏదో తెలియని లోకంలో
నేను తేలి పోతున్నా
English Lyrics / Transliteration
Nannu mariche kshanamulona
Edo teliyani lokamlo
Nenu velisi potunna
Neetho tirige daarulalo
Naa manasu telipotunte
Edo teliyani lokamlo
Nenu teli potunna
Navvaavule.. naa chenta cheraave
Ayyayyo.. nee odilo valaane
Chilipigaa.. nannu kavvinchaave
Tanuvulo.. teeyagaa kariginchaave
O.. nuvve nuvvele
Neekai neekai vechi chuse
Naa manasu nannu vidiche
Paruguna paruguna vaale
Ninnu choose velalona
Nannu mariche kshanamulona
Edo teliyani lokamlo
Nenu velisi potunna
Paruvaala pantham nede
Nayani kaantham neeve
Yede yede yede
Andaala vanthena neeve
Kallallona kalale
Kalallona neeve
Naatho lokam nuvvaithe
Nenu telipota
Chirunavvula chilipi tanu
Chirugaali taakina vainam
Neetho ee payanamlo
Naa madhi payanam saagene
Ninnu choose velalona
Nannu mariche kshanamulona
Edo teliyani lokamlo
Nenu velisi potunna
Neetho tirige daarulalo
Naa manasu telipotunte
Edo teliyani lokamlo
Nenu teli potunna