Telugu Lyrics
నిన్ను కోరి మొహనమే
నీ కనులు కొమ్మలు వేసెనే
నీ పలుకు తేనెలూరెనే
నిన్ను కోరి మొహనమే
నవ్వుల నగిషీలలో
నీ నడుము వయ్యారములో
కొత్త పులకింతల కోలాహలమే
కన్నులు మూసి తెరిచేలో
లోకం మాయమయ్యేలో
మన ప్రేమ కలలకు రూపమిదియే
మరి మరు జన్మల బంధమాయె
ఏడేడు జన్మల దాసనాయె
నిన్ను కోరి మొహనమే
నీ కనులు కొమ్మలు వేసెనే
నీ పలుకు తేనెలూరెనే
నిన్ను కోరి మొహనమే
ఎదలో అలజడులే
ఏమో కలవరములే
ఆమె నీ తలపేలే
కాటుక కన్నుల కాంతిలో
చందమామ సిగ్గులలో
నా మనసు దోచావే
నీ ఊసే ఊపిరిగా
నా శ్వాస నిలిచెనుగా
నీ ఊసే ఊపిరిగా
నా శ్వాస నిలిచెనుగా
ప్రతి అడుగు నీ తోడుగానే
మరి మరు జన్మల బంధమాయె
ఏడేడు జన్మల దాసనాయె
నిన్ను కోరి మొహనమే
నీ కనులు కొమ్మలు వేసెనే
నీ పలుకు తేనెలూరెనే
నిన్ను కోరి మొహనమే
English Lyrics / Transliteration
Ninnu kori mohaname
Nee kanulu kommalu vesene
Nee paluku thenel Oorene
Ninnu kori mohaname
Navvula nagishilalo
Nee nadumu vayyaaramulo
Kotha pulakinthala kolahalamE
Kannulu moosi therichelo
Lokam maayamayelO
Mana prema kalalaku roopamidhiyE
Mari maru janmala bandhamAye
Ededu janmala daasanAye
Ninnu kori mohaname
Nee kanulu kommalu vesene
Nee paluku thenel Oorene
Ninnu kori mohaname
Edhalo alajadulE
EmO kalavaramulE
Aame nee thalapElE
Kaatuka kannula kaanthilo
Chandhamaama siggulalo
Naa manasu dochavE
Nee OosE oopirigaa
Naa shwaasa nilichenugaa
Nee OosE oopirigaa
Naa shwaasa nilichenugaa
Prathi adugu nee thodugaanE
Mari maru janmala bandhamAye
Ededu janmala daasanAye
Ninnu kori mohaname
Nee kanulu kommalu vesene
Nee paluku thenel Oorene
Ninnu kori mohaname