Telugu Lyrics
కళ్ళలో దాచుకున్నాను
నీ నవ్వుల నీ నవ్వుల
వల్ల లో మునిగిపోయాను
నీడ నైనా నిన్నే కోరి
నేను వెన్నంటే ఉన్నాను
తోడు తోడు నీ తోడంటూ
నేను సాగుతున్నాను
వయసు నిండిన వలపుల
వలలో కదిలాను
నీతోనే నా లోకాలు
పుట్టేనని తెలుసుకున్నాను
నీకు నేనే… నాకిలలో
నీవు తప్ప ఇంకెవరూ లేరని
పలికే నీ పలుకుల
పల్లకిలో ఎక్కి వెళ్ళగానే
నిన్ను కోరి నిన్ను కోరి
కళ్ళలో దాచుకున్నాను
నీ నవ్వుల నీ నవ్వుల
వల్ల లో మునిగిపోయాను
నీడ నైనా నిన్నే కోరి
నేను వెన్నంటే ఉన్నాను
తోడు తోడు నీ తోడంటూ
నేను సాగుతున్నాను
నీవే నా ఆశ
నీవే నా శ్వాస
నీ దరి చేరే క్షణాలకై
ఎదురు చూస్తూ ఉన్నా
నా ఈ ప్రేమ
నా ఈ వలపు
నాలో నీకై దాచుకున్నా
నీవే నా ఆశ
నీవే నా శ్వాస
నీ దరి చేరే క్షణాలకై
ఎదురు చూస్తూ ఉన్నా
నా ఈ ప్రేమ
నా ఈ వలపు
నాలో నీకై దాచుకున్నా
నిన్ను కోరి నిన్ను కోరి
కళ్ళలో దాచుకున్నాను
నీ నవ్వుల నీ నవ్వుల
వల్ల లో మునిగిపోయాను
నీడ నైనా నిన్నే కోరి
నేను వెన్నంటే ఉన్నాను
తోడు తోడు నీ తోడంటూ
నేను సాగుతున్నాను
ప్రతి అడుగే నీకై
ప్రతి ఊపిరి నీకై
నలిగిపోనా నీ జ్ఞాపకాలతో
కరిగిపోనా నీ ప్రేమలో
నీ అడుగు జాడలే
నా జీవిత పథాలు
నీవు లేని ఈ లోకంలో
నేను లేను అని తెలుసుకో
నిన్ను కోరి నిన్ను కోరి
కళ్ళలో దాచుకున్నాను
నీ నవ్వుల నీ నవ్వుల
వల్ల లో మునిగిపోయాను
నీడ నైనా నిన్నే కోరి
నేను వెన్నంటే ఉన్నాను
తోడు తోడు నీ తోడంటూ
నేను సాగుతున్నాను
నీవే నా ఆశ
నీవే నా శ్వాస
నీ దరి చేరే క్షణాలకై
ఎదురు చూస్తూ ఉన్నా
నా ఈ ప్రేమ
నా ఈ వలపు
నాలో నీకై దాచుకున్నా
English Lyrics / Transliteration
Kallalo dachukunnanu
Nee navvula nee navvula
Valla lo munigipoyanu
Needa naina ninne kori
Nenu vennante unnanu
Thodu thodu nee thodantu
Nenu saguthunnanu
Vayasu nindina valapula
Valalo kadhilanu
Neethone naa lokalu
Puttenani telusukunnanu
Neeku nene… Naakilalo
Neevu thappa inkavaru lerani
Palike nee palukula
Pallakilo ekki vellagane
Ninnu kori ninnu kori
Kallalo dachukunnanu
Nee navvula nee navvula
Valla lo munigipoyanu
Needa naina ninne kori
Nenu vennante unnanu
Thodu thodu nee thodantu
Nenu saguthunnanu
Neeve naa aasha
Neeve naa shwaasa
Nee dhari chere kshanaalakai
Eduru choosthoo unna
Naa ee prema
Naa ee valapu
Naalo neekai dachukunnaa
Neeve naa aasha
Neeve naa shwaasa
Nee dhari chere kshanaalakai
Eduru choosthoo unna
Naa ee prema
Naa ee valapu
Naalo neekai dachukunnaa
Ninnu kori ninnu kori
Kallalo dachukunnanu
Nee navvula nee navvula
Valla lo munigipoyanu
Needa naina ninne kori
Nenu vennante unnanu
Thodu thodu nee thodantu
Nenu saguthunnanu
Prathi aduge neekai
Prathi oopiri neekai
Naligiponaa nee gnaapakaalatho
Karigiponaa nee premalo
Nee adugu jaadale
Naa jeevitha pathalu
Neevu leni ee lokamlo
Nenu lenu ani telusuko
Ninnu kori ninnu kori
Kallalo dachukunnanu
Nee navvula nee navvula
Valla lo munigipoyanu
Needa naina ninne kori
Nenu vennante unnanu
Thodu thodu nee thodantu
Nenu saguthunnanu
Neeve naa aasha
Neeve naa shwaasa
Nee dhari chere kshanaalakai
Eduru choosthoo unna
Naa ee prema
Naa ee valapu
Naalo neekai dachukunnaa