Telugu Lyrics
నిన్ను స్తుతించిన నా దినములన్ని
ప్రియముగా నేను బ్రతుకుచుంటిని
నిన్ను స్తుతించిన నా దినములన్ని
నీ కృపయే నా బలము
నీ కృపయే నా బలము
నీ ప్రేమయే నా బ్రతుకు
నిన్ను స్తుతించిన నా దినములన్ని
ప్రభువా నీ నామము
ప్రభువా నీ నామము
అతి పరిశుద్ధ నామము
నిన్ను స్తుతించిన నా దినములన్ని
నీవే నా ఆశ్రయము
నీవే నా ఆశ్రయము
నీవే నా సర్వము
నిన్ను స్తుతించిన నా దినములన్ని
నిన్ను స్తుతించిన నా దినములన్ని
ప్రియముగా నేను బ్రతుకుచుంటిని
నిన్ను స్తుతించిన నా దినములన్ని
English Lyrics / Transliteration
Ninnu stutin̄cina nā dinamulanni
Priyamugā nēnu bratukucunṭini
Ninnu stutin̄cina nā dinamulanni
Nī kr̥payē nā balamu
Nī kr̥payē nā balamu
Nī prēmayē nā bratuku
Ninnu stutin̄cina nā dinamulanni
Prabhuvā nī nāmamu
Prabhuvā nī nāmamu
Ati pariśuddha nāmamu
Ninnu stutin̄cina nā dinamulanni
Nīvē nā āśrayamu
Nīvē nā āśrayamu
Nīvē nā sarvamu
Ninnu stutin̄cina nā dinamulanni
Ninnu stutin̄cina nā dinamulanni
Priyamugā nēnu bratukucunṭini
Ninnu stutin̄cina nā dinamulanni