Telugu Lyrics
నిన్ను కోరి వచ్చా
నేనెన్నో జన్మాల నీ కోసమే
నేనెన్నో జన్మాల నీ కోసమే
నీ వెన్నంటే ఉన్నా
నీ వెన్నంటే ఉన్నా
ఎన్నాళ్ళో నా ఈ ఏకాంతమే
ఎన్నాళ్ళో నా ఈ ఏకాంతమే
నిన్ను కోరి వచ్చా
నిన్ను కోరి వచ్చా
నేనెన్నో జన్మాల నీ కోసమే
నేనెన్నో జన్మాల నీ కోసమే
చల్లని గాలి తరంగా
చెలియ నువ్వే తడిపిన రంగ
నాయెదలోన అలజడి రేగే
ఒడిలో ఒదిగి పోవాలని
తన మనసంతా నీతోనే
తోడు పయనించు వేళలో
ఎపుడూ నువ్వే కావాలని
కోరుకుంది నా ప్రాణమే
నీ కన్నులలో నా లోకమె
నీ మాటలలో నా రాగమే
నీ ఊహలలో నా ఊసులే
నీ నవ్వులలో నా స్వార్ధమే
నిన్ను కోరి వచ్చా
నిన్ను కోరి వచ్చా
నేనెన్నో జన్మాల నీ కోసమే
నేనెన్నో జన్మాల నీ కోసమే
నీ నడకలో ఓ సవ్వడే
నా మనసులో ఓ గీతమే
నీ మాటలో ఓ పల్లవే
నా పెదవుల పైన రాగమే
నీ పిలుపులలో సంతోషమే
నా గుండెలోన ఆనందమే
నీ ఊహలలో మైమరపులే
నీ స్పర్శలో స్వర్గమే
నా దారి నీతోనే
నా బ్రతుకు నీతోనే
నువ్వే లేనిదే నే లేనే
ఎలా ఉంటానో
ఎలా ఉంటానో
నిన్ను కోరి వచ్చా
నిన్ను కోరి వచ్చా
నేనెన్నో జన్మాల నీ కోసమే
నేనెన్నో జన్మాల నీ కోసమే
నీ వెన్నంటే ఉన్నా
నీ వెన్నంటే ఉన్నా
ఎన్నాళ్ళో నా ఈ ఏకాంతమే
ఎన్నాళ్ళో నా ఈ ఏకాంతమే
నిన్ను కోరి వచ్చా
నిన్ను కోరి వచ్చా
నేనెన్నో జన్మాల నీ కోసమే
నేనెన్నో జన్మాల నీ కోసమే
English Lyrics / Transliteration
Ninnu kori vachaa
Nen enno janmaala nee kosame
Nen enno janmaala nee kosame
Nee vennante unnaa
Nee vennante unnaa
Ennaallo naa ee ekaanthame
Ennaallo naa ee ekaanthame
Ninnu kori vachaa
Ninnu kori vachaa
Nen enno janmaala nee kosame
Nen enno janmaala nee kosame
Challani gaali tharangaa
Cheliya nuvve thadipina ranga
Naayedadalo alajadi regae
Odilo odhigi povalaani
Thana manasanthaa neethone
Thodu payaninchu vela lo
Epudoo nuvve kaavaalani
Korukundhi naa praaname
Nee kannulalo naa lokame
Nee maatalalo naa raagame
Nee oohalalo naa oosule
Nee navvulalo naa swaardhame
Ninnu kori vachaa
Ninnu kori vachaa
Nen enno janmaala nee kosame
Nen enno janmaala nee kosame
Nee nadakalo o savvade
Naa manasulo o geethame
Nee maatalo o pallave
Naa pedavula paina raagame
Nee pilupulalo santhoshame
Naa gundelona aanandame
Nee oohalalo maimarapule
Nee sparshalo swargame
Naa daari neethone
Naa brathuku neethone
Nuvve lenidhe ne leney
Elaa untaano
Elaa untaano
Ninnu kori vachaa
Ninnu kori vachaa
Nen enno janmaala nee kosame
Nen enno janmaala nee kosame
Nee vennante unnaa
Nee vennante unnaa
Ennaallo naa ee ekaanthame
Ennaallo naa ee ekaanthame
Ninnu kori vachaa
Ninnu kori vachaa
Nen enno janmaala nee kosame
Nen enno janmaala nee kosame