Telugu Lyrics
నిన్ను సేవించనాదినే
ఎన్నెన్నో జన్మలెత్తిన
నిన్నొనర్చిన పుణ్యమేదో
నన్ను కరుణించావయ్యా
ఎన్నెన్నో జన్మలెత్తిన
నిన్నొనర్చిన పుణ్యమేదో
నన్ను కరుణించావయ్యా
పన్నగ భూషణుండైన
పద్మనాభుడైన
అన్నయ్యవైనావయ్యా
అంకితమిచ్చినాను
కన్నతండ్రివైనా
కరుణామయుడవైనా
మరల మరల నీవే
నాకండరాయావయ్యా
ఏ దైవమైనా నీవే
ఎవ్వరైన నీవే
అన్నిటా నీవేనయ్యా
అవుననవయ్యా
English Lyrics / Transliteration
Ninnu sevinchanaadinen
Ennenno janmaletthina
Ninnu nonarchina punyamedo
Nannu karuninchavayya
Ennenno janmaletthina
Ninnu nonarchina punyamedo
Nannu karuninchavayya
Pannaga bhushanudaina
Padmanabhudaina
Annaiyavainavayya
Ankithamichchinanu
Kannathandrivaina
Karunamayudavaina
Marala marala neeve
Nakandarayya
Ye daivamainaa neeve
Evvaraina neeve
Annita neeve nayya
Avunanavayya