Telugu Lyrics
నిన్నువినా నే నెవ్వరిని శరణు పొందుదునయ్య
కరుణాలవాల కృష్ణా
నిన్నువినా నే నెవ్వరిని శరణు పొందుదునయ్య
కరుణాలవాల కృష్ణా
నమ్మినవారిని కాపాడువాడవు నీవే కదా
నమ్మితిని నిన్ను నన్ను పాలించవా
కరుణాలవాల కృష్ణా
నిన్నువినా నే నెవ్వరిని శరణు పొందుదునయ్య
కరుణాలవాల కృష్ణా
అనాథుడనైతి అయ్యో నా స్వామి
ఆపదలందు ఆదుకొనే దైవము నీవే
అనాథుడనైతి అయ్యో నా స్వామి
ఆపదలందు ఆదుకొనే దైవము నీవే
అహొ! నిన్నువినా నే నెవ్వరిని శరణు పొందుదునయ్య

English Lyrics / Transliteration
Ninnu vina nē nevvarini śaraṇu pondudunayya
Karuṇālavāla kr̥ṣṇā
Ninnu vina nē nevvarini śaraṇu pondudunayya
Karuṇālavāla kr̥ṣṇā
Namminavārini kāpāḍuvāḍavu nīvē kadā
Nammithini ninnu nannu pālin̄cavā
Karuṇālavāla kr̥ṣṇā
Ninnu vina nē nevvarini śaraṇu pondudunayya
Karuṇālavāla kr̥ṣṇā
Anāthuḍanaiti ayyō nā svāmi
Āpadalandu ādukonē daivamu nīvē
Anāthuḍanaiti ayyō nā svāmi
Āpadalandu ādukonē daivamu nīvē
Ahō! Ninnu vina nē nevvarini śaraṇu pondudunayya