Telugu Lyrics
నిన్ను నా దిన
నిన్ను నా దిన
నిన్ను నా దిన
ఎందుకో తెలీదు ఈ కొత్త భావన
నీవు కనుపించిన ప్రతి సారి నా మదిలో
మెరిసే మెరుపులెన్నో
చిరుగాలి తాకినట్టు
నా ఒళ్ళంతా ఓ ఊపు
నాకేమో దిగులు
నిన్ను నా దిన
నిన్ను నా దిన
నిన్ను నా దిన
నిన్ను నా దిన
మెరుపుల రేఖ నా నుదుట నీ నయనా
నువ్వు నా కళ్ళముందు వుంటే
లోకం నా అదుపులోనే
నీవే కధవో, నువ్వే కవితవో
నీలి నీలి ఆకాశం, అద్దములో ప్రతిబింబం
నా చెంత వుంటే చాలు
నాకేమి కావలెను
పలికే పెదవుల పరుగు
నీ మాట చెవిన పడితే
నా కళ్ళ ముందు
అంతా రంగులే
చిట్టి చిట్టి పొద్దు
నీ నవ్వు చూసి
కొత్త ఆశలే
నాలో రేకెత్తె
నన్ను వదిలి
వెళ్ళకు నువ్వు
నేను నీ దిన
నువ్వు నా దిన
నిన్ను నా దిన
నిన్ను నా దిన
నిన్ను నా దిన
నిన్ను నా దిన
ఎందుకో తెలీదు ఈ కొత్త భావన
నీవు కనుపించిన ప్రతి సారి నా మదిలో
మెరిసే మెరుపులెన్నో
చిరుగాలి తాకినట్టు
నా ఒళ్ళంతా ఓ ఊపు
నాకేమో దిగులు
నిన్ను నా దిన
నిన్ను నా దిన
నిన్ను నా దిన
నిన్ను నా దిన
English Lyrics / Transliteration
Ninnu naa dina
Ninnu naa dina
Ninnu naa dina
Enduko theleedu ee kottha bhaavana
Neevu kanupinchina prathi saari naa madhilo
Merise merupulEnno
Chirugaali thaakinattu
Naa ollanthaa o oopu
NaakEmO digulu
Ninnu naa dina
Ninnu naa dina
Ninnu naa dina
Ninnu naa dina
Merupula rEkha naa nuduta nee nayanaa
Nuvvu naa kallamundu vunte
Lokam naa adupulOnE
Neeve kadhavO, nuvve kavithavO
Neeli neeli aakaasham, addamulO prathibimbam
Naa chentha vunte chaalu
Naakemi kaavlenu
PalikE pedavula parugu
Nee maata chevina paditE
Naa kallu mundhu
Anthaa rangulE
Chitti chitti poddu
Nee navvu choosi
Kottha aashalE
NaalO rEkeththE
Nannu vadili
Vellaku nuvvu
Nenu nee dina
Nuvvu naa dina
Ninnu naa dina
Ninnu naa dina
Ninnu naa dina
Ninnu naa dina
Enduko theleedu ee kottha bhaavana
Neevu kanupinchina prathi saari naa madhilo
Merise merupulEnno
Chirugaali thaakinattu
Naa ollanthaa o oopu
NaakEmO digulu
Ninnu naa dina
Ninnu naa dina
Ninnu naa dina
Ninnu naa dina