Telugu Lyrics
నేను ఇలా లేను కదా
నీతో కలిసినాక
నేనే మరచి పోయా కదా
మనసులోన దాచుకున్న
ప్రియ రాగమా
నీకై వేచి ఉన్న
నేటి ఉదయమా
ప్రియతమా
నాతో రా
నీలో నేను
అయినానుగా
సగమంటె
నువ్వేలే
సగనంటె
నేనేలే
నిను చూడక ముందు
నేను ఇలా లేను కదా
నీతో కలిసినాక
నేనే మరచి పోయా కదా
నడి రేయిలోన
పించె చందమామ
మెల్లమెల్లగా
తెర లేచెనే
మనసునందులోన
మెరిసే తారక
వెలుగుతో నన్ను
తాకెనే
చెలియ
నా చెలియా
నీవేగా
నా సఖియా
యెదలోన
ఉన్నావులే
మదిలోన
నిలిచావులే
నిను చూడక ముందు
నేను ఇలా లేను కదా
నీతో కలిసినాక
నేనే మరచి పోయా కదా
మనసులోన దాచుకున్న
ప్రియ రాగమా
నీకై వేచి ఉన్న
నేటి ఉదయమా
ప్రియతమా
నాతో రా
నీలో నేను
అయినానుగా
సగమంటె
నువ్వేలే
సగనంటె
నేనేలే
నిను చూడక ముందు
నేను ఇలా లేను కదా
నీతో కలిసినాక
నేనే మరచి పోయా కదా
English Lyrics / Transliteration
Nenu ila lenu kada
Neetho kalisinaaka
Nene marachi poya kada
Manasulona daachukunna
Priya raagama
Neekai vechi unna
Neti udayama
Priyamathama
Naatho raa
Neelo nenu
Ainanaanuga
Sagamante
Nuvvele
Saganante
Nenel
Ninu choodaka mundu
Nenu ila lenu kada
Neetho kalisinaaka
Nene marachi poya kada
Nadi reyilona
Pinche chandamaama
Mellamellaga
Thera lechene
Manasunanduna
Merise thaaraka
Velugutho nannu
Thaakene
Cheliya
Naa cheliya
Neevega
Naa sakhiya
Yedalona
Unnaavule
Madilona
Nilichaavule
Ninu choodaka mundu
Nenu ila lenu kada
Neetho kalisinaaka
Nene marachi poya kada
Manasulona daachukunna
Priya raagama
Neekai vechi unna
Neti udayama
Priyamathama
Naatho raa
Neelo nenu
Ainanaanuga
Sagamenta
Nuvvele
Saganante
Nenel
Ninu choodaka mundu
Nenu ila lenu kada
Neetho kalisinaaka
Nene marachi poya kada