Telugu Lyrics
కనుల విందుగ కనిపించావా
ఓ నా ప్రియ నేస్తమా
ఓ నా ప్రియ నేస్తమా
నిను వెతికి వెతికి అలసినా
కనుల విందుగ కనిపించావా
ఓ నా ప్రియ నేస్తమా
ఓ నా ప్రియ నేస్తమా
నీతోనే నా లోకం
నీతోనే నా సంగీతం
అంటూ సాగింది జీవితం
అంతలోనే వీడెనే నేస్తం
నీతోనే నా లోకం
నీతోనే నా సంగీతం
అంటూ సాగింది జీవితం
అంతలోనే వీడెనే నేస్తం
నిను వెతికి వెతికి అలసినా
కనుల విందుగ కనిపించావా
ఓ నా ప్రియ నేస్తమా
ఓ నా ప్రియ నేస్తమా
మదిలోని నీ రూపం
మరువక కలమంతం
జ్ఞాపకాల అలలపైన
తేలియాడుట శాపమంటా
మదిలోని నీ రూపం
మరువక కలమంతం
జ్ఞాపకాల అలలపైన
తేలియాడుట శాపమంటా
నిను వెతికి వెతికి అలసినా
కనుల విందుగ కనిపించావా
ఓ నా ప్రియ నేస్తమా
ఓ నా ప్రియ నేస్తమా
కలిసి సాగే పయనం
కలగనే ఓ వైనం
తుడిచివేయునా కన్నీరు
కరిగిపోవునా నేస్తమా
కలిసి సాగే పయనం
కలగనే ఓ వైనం
తుడిచివేయునా కన్నీరు
కరిగిపోవునా నేస్తమా
నిను వెతికి వెతికి అలసినా
కనుల విందుగ కనిపించావా
ఓ నా ప్రియ నేస్తమా
ఓ నా ప్రియ నేస్తమా
English Lyrics / Transliteration
Kanula vinduga kanipinchavaa
O naa priya nesthamaa
O naa priya nesthamaa
Ninu vethiki vethiki alasinaa
Kanula vinduga kanipinchavaa
O naa priya nesthamaa
O naa priya nesthamaa
Neethone naa lokam
Neethone naa sangeetham
Antoo saagindi jeevitham
Anthalone veedene nestham
Neethone naa lokam
Neethone naa sangeetham
Antoo saagindi jeevitham
Anthalone veedene nestham
Ninu vethiki vethiki alasinaa
Kanula vinduga kanipinchavaa
O naa priya nesthamaa
O naa priya nesthamaa
Madiloni nee roopam
Maruvaka kalamantham
Gnapakaala alalapaina
Theliyaaduta shaapamantaa
Madiloni nee roopam
Maruvaka kalamantham
Gnapakaala alalapaina
Theliyaaduta shaapamantaa
Ninu vethiki vethiki alasinaa
Kanula vinduga kanipinchavaa
O naa priya nesthamaa
O naa priya nesthamaa
Kalisi saage payanam
Kalagane o vainam
Thudichiveyunaa kannneeru
Karigipovunaa nesthamaa
Kalisi saage payanam
Kalagane o vainam
Thudichiveyunaa kannneeru
Karigipovunaa nesthamaa
Ninu vethiki vethiki alasinaa
Kanula vinduga kanipinchavaa
O naa priya nesthamaa
O naa priya nesthamaa