Telugu Lyrics
నిను చూడరా మనసాయెర
నినుచూడరా మనసాయెర
నినుచూడరా మనసాయెర
అమ్మలారా! అమ్మలారా!
అమ్మలారా! అమ్మలారా!
అమ్మలారా! అమ్మలారా!
అమ్మలారా! అమ్మలారా!
ఎన్ని జన్మలెత్తిన ఎన్నడైన
ఈ క్షణము రాదులే
ఎన్ని జన్మలెత్తిన ఎన్నడైన
ఈ క్షణము రాదులే
ఈ క్షణము రాదులే
ఈ క్షణము రాదులే
ఎన్ని జన్మలెత్తిన ఎన్నడైన
ఈ క్షణము రాదులే
ఆనందం లోన మునిగే మది
ఆనందం లోన మునిగే మది
ఎవరూ ఎరుగరయ్యా
ఎవరూ ఎరుగరయ్యా
ఎవరూ ఎరుగరయ్యా
ఎవరూ ఎరుగరయ్యా
నినుచూడరా మనసాయెర
నినుచూడరా మనసాయెర
నినుచూడరా మనసాయెర
నినుచూడరా మనసాయెర
జగదేక వీరుడైన
నను పొగడగలరెవ్వరు
జగదేక వీరుడైన
నను పొగడగలరెవ్వరు
నను పొగడగలరెవ్వరు
నను పొగడగలరెవ్వరు
జగదేక వీరుడైన
నను పొగడగలరెవ్వరు
నన్ను రక్షించు నిన్ను
రక్షించుటకై వచ్చాను
నన్ను రక్షించు నిన్ను
రక్షించుటకై వచ్చాను
వచ్చాను వచ్చాను
వచ్చాను వచ్చాను
నన్ను రక్షించు నిన్ను
రక్షించుటకై వచ్చాను
English Lyrics / Transliteration
Ninuchoodara manasaayera
Ninuchoodara manasaayera
Ninuchoodara manasaayera
Ammalaaraa! Ammalaaraa!
Ammalaaraa! Ammalaaraa!
Ammalaaraa! Ammalaaraa!
Ammalaaraa! Ammalaaraa!
Enni janmaletthina ennadaianaa
Ee kshanamu raadule
Enni janmaletthina ennadaianaa
Ee kshanamu raadule
Ee kshanamu raadule
Ee kshanamu raadule
Enni janmaletthina ennadaianaa
Ee kshanamu raadule
Aanandam lona munige madhi
Aanandam lona munige madhi
Evaroo erugarayyaa
Evaroo erugarayyaa
Evaroo erugarayyaa
Evaroo erugarayyaa
Ninuchoodara manasaayera
Ninuchoodara manasaayera
Ninuchoodara manasaayera
Ninuchoodara manasaayera
Jagadeka veerudainaa
Nanu pogadagalarevaru
Jagadeka veerudainaa
Nanu pogadagalarevaru
Nanu pogadagalarevaru
Nanu pogadagalarevaru
Jagadeka veerudainaa
Nanu pogadagalarevaru
Nannu rakshinchu ninnu
Rakshinchutakai vachaanu
Nannu rakshinchu ninnu
Rakshinchutakai vachaanu
Vachaanu vachaanu
Vachaanu vachaanu
Nannu rakshinchu ninnu
Rakshinchutakai vachaanu