Telugu Lyrics
నీ రాకకై నా చూపు వేచియుండె
నినుకోరి నీకై నే నిరీక్షించే
నీ రాకకై నా చూపు వేచియుండె
సందె పొద్దు కదిలింది
సంగీతం వినిపించింది
ఒంటరి గుండెలోన
వలపు వీణ మోగింది
నినుకోరి నీకై నే నిరీక్షించే
నీ రాకకై నా చూపు వేచియుండె
మల్లెపూల వానలోన
మత్తులేరుతానులే
మెల్లమెల్లగా నాలోన
నెమ్మదిగ కరుగుతానులే
నిన్నే చూస్తూ ఉంటే
నిశి కాను తెల్లారి
నన్ను మరిచిపోతే
నవ్వేది నా బ్రతుకిక
కాలం నువ్వైపోగా
ప్రతి క్షణం నీతోడ
ప్రేమానుబంధాల
నేను నడిచే దారే
నినుకోరి నీకై నే నిరీక్షించే
నీ రాకకై నా చూపు వేచియుండె
వెన్నెల నీ చల్లదనము
నా ఒడిని చేరగా
మధురమౌ ఈ క్షణము
మదిలోన నిలవగా
నీ చేతితో నా చేయి
జంట కలిసేవేళ
ఎన్నడేని లేని
సుఖము కలిగేనే
హృదయాలు కలిసేగా
కథలెన్నో జరిగేగా
మనసులు కలిసేగా
వరమదే దొరికేగా
నినుకోరి నీకై నే నిరీక్షించే
నీ రాకకై నా చూపు వేచియుండె
సందె పొద్దు కదిలింది
సంగీతం వినిపించింది
ఒంటరి గుండెలోన
వలపు వీణ మోగింది
English Lyrics / Transliteration
Nee raakakai naa choopu vechiyunde
Ninukori neekai ne nireekshinche
Nee raakakai naa choopu vechiyunde
Sande poddu kadilindi
Sangeetham vinipinchindi
Ontari gundelona
Valapu veena mogindi
Ninukori neekai ne nireekshinche
Nee raakakai naa choopu vechiyunde
Mallepoola vanalona
Matthuleruthanule
Mellamellagaa naalona
Nemmadiga karuguthanule
Ninne choosthu unte
Nishi kaanu thellaari
Nannu marichipothe
Navvedi naa brathukika
Kaalam nuvvai poga
Prathi kshanam neethoda
Premanubandhaalana
Nenu nadiche daare
Ninukori neekai ne nireekshinche
Nee raakakai naa choopu vechiyunde
Vennela nee challadanumu
Naa odini cheraga
Madhuramou ee kshanamu
Madilona nilavaga
Nee chethitho naa cheyi
Janta kalise vela
Ennadeni leni
Sukham kalugene
Hrudayaalu kaliseiga
Kathelenno jarigeiga
Manasulu kaliseiga
Varamade dorikeiga
Ninukori neekai ne nireekshinche
Nee raakakai naa choopu vechiyunde
Sande poddu kadilindi
Sangeetham vinipinchindi
Ontari gundelona
Valapu veena mogindi