Telugu Lyrics
నీ సన్నిధిలోకే రావే
నా ప్రాణమా నా చెలిమా
నీ నామమునే స్మరియించవే
నిను వినా నా కెవ్వురు
నీ సన్నిధిలోకే రావే
నా ప్రాణమా నా చెలిమా
నీ నామమునే స్మరియించవే
నిను వినా నా కెవ్వురు
నీ సన్నిధిలోకే రావే
ప్రేమగా నీవు కరముల్
గ్రహించి నా యెదలోన
లాలన సలుపుచు నిలిచే
మౌక్తికమణి రవిశశుల
ప్రేమగా నీవు కరముల్
గ్రహించి నా యెదలోన
లాలన సలుపుచు నిలిచే
మౌక్తికమణి రవిశశుల
ఎంతటి భాగ్యమో ఈ జన్మ
నేనెంతటి భాగ్యశాలి
నిను వినా నా కెవ్వురు
నీ సన్నిధిలోకే రావే
నా ప్రాణమా నా చెలిమా
నీ నామమునే స్మరియించవే
నిను వినా నా కెవ్వురు
నీ సన్నిధిలోకే రావే
కాంచన కాంతికాంత
కమనీయసుందర రూప
పాంచభూతాల కూర్చిన
ప్రతిరూపమా ప్రతిరూపమా
కాంచన కాంతికాంత
కమనీయసుందర రూప
పాంచభూతాల కూర్చిన
ప్రతిరూపమా ప్రతిరూపమా
మదిలో నిండుకున్నావే
నీ మాయయే మాయ
నిను వినా నా కెవ్వురు
నీ సన్నిధిలోకే రావే
నా ప్రాణమా నా చెలిమా
నీ నామమునే స్మరియించవే
నిను వినా నా కెవ్వురు
నీ సన్నిధిలోకే రావే
English Lyrics / Transliteration
Nee sannidhiloke raave
Naa praanama naa chelima
Nee naamamune smariyinchave
Ninu vina naa kevuru
Nee sannidhiloke raave
Naa praanama naa chelima
Nee naamamune smariyinchave
Ninu vina naa kevuru
Nee sannidhiloke raave
Premaga neevu karamul
Grahinchi naa yedalone
Laalana salupuchu niliche
MouktikamaNi ravishashula
Premaga neevu karamul
Grahinchi naa yedalone
Laalana salupuchu niliche
MouktikamaNi ravishashula
Entati bhagyamO ee janma
Nenentati bhagyashaali
Ninu vina naa kevuru
Nee sannidhiloke raave
Naa praanama naa chelima
Nee naamamune smariyinchave
Ninu vina naa kevuru
Nee sannidhiloke raave
Kanchana kantikaanta
Kamaneeyasundara roopa
Paanchabhootala koorchina
Pratiroopamaa pratiroopamaa
Kanchana kantikaanta
Kamaneeyasundara roopa
Paanchabhootala koorchina
Pratiroopamaa pratiroopamaa
Madilo nindukunnave
Nee mayaye maaya
Ninu vina naa kevuru
Nee sannidhiloke raave
Naa praanama naa chelima
Nee naamamune smariyinchave
Ninu vina naa kevuru
Nee sannidhiloke raave