Telugu Lyrics
నిరతంబు నిన్నే నిదురలోన
నే నిదురపోకనే కలగొంటి గాన
నేనిటు తలచగనే నిన్ను నిలువున
నీవు కనిపించగా నే కరిగిపోగా
అంతలోన మెలుకవచ్చె అంతలోనే
అంతలోనే కరిగిపోయె కలగన్నదే
నిరతంబు నిన్నే నిదురలోన
నే నిదురపోకనే కలగొంటి గాన
చిరుగాలి వీచెగా, చిరునగవు పూచెగా
చిరునగవులోన, నా మదిలోన
నీవే మెరిసినావు, నా మది నిండినావు
అయ్యో నా మదిలోన, అయ్యో నిలిచినది నీవే
నిరతంబు నిన్నే నిదురలోన
నే నిదురపోకనే కలగొంటి గాన
మెరుపులు మెరిసెగా, కలకలలాడేగా
కలకల నవ్వులలో, నా కనుల ముందు
నీవే అగుపించి, నన్ను దోచినది
అయ్యో నా వయసులో, అయ్యో దోచినది నీవే
నిరతంబు నిన్నే నిదురలోన
నే నిదురపోకనే కలగొంటి గాన
నేనిటు తలచగనే నిన్ను నిలువున
నీవు కనిపించగా నే కరిగిపోగా
అంతలోన మెలుకవచ్చె అంతలోనే
అంతలోనే కరిగిపోయె కలగన్నదే
నే నిదురపోకనే కలగొంటి గాన
నేనిటు తలచగనే నిన్ను నిలువున
నీవు కనిపించగా నే కరిగిపోగా
అంతలోన మెలుకవచ్చె అంతలోనే
అంతలోనే కరిగిపోయె కలగన్నదే
నిరతంబు నిన్నే నిదురలోన
నే నిదురపోకనే కలగొంటి గాన
చిరుగాలి వీచెగా, చిరునగవు పూచెగా
చిరునగవులోన, నా మదిలోన
నీవే మెరిసినావు, నా మది నిండినావు
అయ్యో నా మదిలోన, అయ్యో నిలిచినది నీవే
నిరతంబు నిన్నే నిదురలోన
నే నిదురపోకనే కలగొంటి గాన
మెరుపులు మెరిసెగా, కలకలలాడేగా
కలకల నవ్వులలో, నా కనుల ముందు
నీవే అగుపించి, నన్ను దోచినది
అయ్యో నా వయసులో, అయ్యో దోచినది నీవే
నిరతంబు నిన్నే నిదురలోన
నే నిదురపోకనే కలగొంటి గాన
నేనిటు తలచగనే నిన్ను నిలువున
నీవు కనిపించగా నే కరిగిపోగా
అంతలోన మెలుకవచ్చె అంతలోనే
అంతలోనే కరిగిపోయె కలగన్నదే
English Lyrics / Transliteration
Nirathambu ninne niduralona
Ne nidurapokane kalagonti gaana
Nenitu talachagane ninnu niluvuna
Neevu kanipinchaga ne karigipoga
Anthalona melukavachche anthalone
Anthalone karigipoye kalagannade
Nirathambu ninne niduralona
Ne nidurapokane kalagonti gaana
Chirugaali vechega, chirunagavu puchega
Chirunagavulona, naa madilona
Neeve merisinavu, naa madi nindinavu
Ayyo naa madilona, ayyo nilichinadi neeve
Nirathambu ninne niduralona
Ne nidurapokane kalagonti gaana
Merupulu merisega, kalakalalaade ga
Kalakala navvulalo, naa kanula mundu
Neeve agupinchi, nannu dochinadi
Ayyo naa vayusulo, ayyo dochinadi neeve
Nirathambu ninne niduralona
Ne nidurapokane kalagonti gaana
Nenitu talachagane ninnu niluvuna
Neevu kanipinchaga ne karigipoga
Anthalona melukavachche anthalone
Anthalone karigipoye kalagannade
Ne nidurapokane kalagonti gaana
Nenitu talachagane ninnu niluvuna
Neevu kanipinchaga ne karigipoga
Anthalona melukavachche anthalone
Anthalone karigipoye kalagannade
Nirathambu ninne niduralona
Ne nidurapokane kalagonti gaana
Chirugaali vechega, chirunagavu puchega
Chirunagavulona, naa madilona
Neeve merisinavu, naa madi nindinavu
Ayyo naa madilona, ayyo nilichinadi neeve
Nirathambu ninne niduralona
Ne nidurapokane kalagonti gaana
Merupulu merisega, kalakalalaade ga
Kalakala navvulalo, naa kanula mundu
Neeve agupinchi, nannu dochinadi
Ayyo naa vayusulo, ayyo dochinadi neeve
Nirathambu ninne niduralona
Ne nidurapokane kalagonti gaana
Nenitu talachagane ninnu niluvuna
Neevu kanipinchaga ne karigipoga
Anthalona melukavachche anthalone
Anthalone karigipoye kalagannade