Telugu Lyrics
ప్రియమైన ప్రియమైన
నిరవధి సుఖద నిరవధి సుఖద
ప్రియమైన ప్రియమైన
ఒకటై నిలిచిన అందాల రూపమా
ఏనాటి మధురాలా అనుబంధమా
ప్రియమైన ప్రియమైన
నిరవధి సుఖద నిరవధి సుఖద
ప్రియమైన ప్రియమైన
నాలోన మెరిసిన నా ప్రేమ దీపమా
నీకై ఎదురు చూసే ఈ దాసుని ప్రేమ
నా గుండె లోతుల్లోన నీ రూపమే
నా ఊహ లన్నిట నీ ప్రేమే
నీకే తలొగ్గిన నా సరాగమా
ప్రేమగా నను చేరగా
ప్రియమైన ప్రియమైన
నిరవధి సుఖద నిరవధి సుఖద
ప్రియమైన ప్రియమైన
నీ కళ్ళలోన నా లోకం వుందిలే
నా ఊహ లన్నిట నీ రూపమే
నీ పెదవుల లోన నా పాట వుందిలే
నా గొంతున నిలిచిన నీ రాగమే
నీ నవ్వులెన్నో నా జీవిత సంతోషమా
నే కోరిన ఆనందమా
ప్రియమైన ప్రియమైన
నిరవధి సుఖద నిరవధి సుఖద
ప్రియమైన ప్రియమైన
ఒకటై నిలిచిన అందాల రూపమా
ఏనాటి మధురాలా అనుబంధమా
ప్రియమైన ప్రియమైన
English Lyrics / Transliteration
Priyamaina priyamaina
Niravadhi sukhada niravadhi sukhada
Priyamaina priyamaina
Okatai nilichina andala roopama
Enati madhurala anubandhama
Priyamaina priyamaina
Niravadhi sukhada niravadhi sukhada
Priyamaina priyamaina
Naalona merisina naa prema deepama
Neekai eduru choose ee daasuni prema
Naa gunde lothullona nee roopame
Naa ooha lannita nee preme
Neeke talogina naa saraagama
Premaga nanu cheraga
Priyamaina priyamaina
Niravadhi sukhada niravadhi sukhada
Priyamaina priyamaina
Nee kallalona naa lokam vundile
Naa ooha lannita nee roopame
Nee pedavula lona naa paata vundile
Naa gonthuna nilichina nee raagame
Nee navvulenno naa jeevitha santhoshama
Ne korina aanandama
Priyamaina priyamaina
Niravadhi sukhada niravadhi sukhada
Priyamaina priyamaina
Okatai nilichina andala roopama
Enati madhurala anubandhama
Priyamaina priyamaina