Telugu Lyrics
నిదురే లేని నాడు నిషా యే సుఖము
రెండు లేని నాడు రతియే సుఖము
రెండు లేని నాడు రతియే సుఖము
నిషా లేని నాడు నిదురే సుఖము
నిదురే లేని నాడు నిషా యే సుఖము
కనులు మూసిన కాక కలిగేది కల
కనులు తెరిచిన కలలో కానరానిది కల
కనులు మూసిన కాక కలిగేది కల
కనులు తెరిచిన కలలో కానరానిది కల
ఆ కల యెంతో అందము
ఈ కల కంటె అందము
రెండు లేని నాడు రతియే సుఖము
రెండు లేని నాడు రతియే సుఖము
ఆడవారి నవ్వుల ఆనంద లహరి
మగవారి మాటల మల్లెలలహరి
ఆడవారి నవ్వుల ఆనంద లహరి
మగవారి మాటల మల్లెలలహరి
ఆ అందమంతా అందము
ఈ అందమంతా అందము
రెండు లేని నాడు రతియే సుఖము
రెండు లేని నాడు రతియే సుఖము
నిషా లేని నాడు నిదురే సుఖము
నిదురే లేని నాడు నిషా యే సుఖము
రెండు లేని నాడు రతియే సుఖము
రెండు లేని నాడు రతియే సుఖము
English Lyrics / Transliteration
Nidure leni naadu nishaa ye sukhamu
Rendu leni naadu rathi ye sukhamu
Rendu leni naadu rathi ye sukhamu
Nisha leni naadu nidure sukhamu
Nidure leni naadu nishaa ye sukhamu
Kanulu moosina kaaka kaligedi kala
Kanulu terichina kalalo kaanaraanidi kala
Kanulu moosina kaaka kaligedi kala
Kanulu terichina kalalo kaanaraanidi kala
Aa kala yentho andamu
Ee kala kante andamu
Rendu leni naadu rathi ye sukhamu
Rendu leni naadu rathi ye sukhamu
Aada vaari navvula aananda lahari
Magavaari maatala mallelalhari
Aada vaari navvula aananda lahari
Magavaari maatala mallelalhari
Aa andamanta andamu
Ee andamanta andamu
Rendu leni naadu rathi ye sukhamu
Rendu leni naadu rathi ye sukhamu
Nisha leni naadu nidure sukhamu
Nidure leni naadu nishaa ye sukhamu
Rendu leni naadu rathi ye sukhamu
Rendu leni naadu rathi ye sukhamu