Telugu Lyrics
మనసంతా నీదే కల
నిషలో నిషలో
లోలోన విరిసే వల
మెరిసే కన్నుల్లో
మెరిసే నా లోకం
అడగే ప్రతిసారీ
అదే నా మారం
నిషలో నిషలో
మనసంతా నీదే కల
నిషలో నిషలో
లోలోన విరిసే వల
నీతోనే నడిచే
కాలాలే కావాలి
నీతోనే ముడిసే
ఊహాలే కావాలి
నీ ఊసులే విని
లోకమే మరచి
ఏకాంతమే కలిసే
నీ తోడులో
మధువొలికే పెదవుల
నవ్వుల లోకం
అదే నా స్వర్గం
అదే నా ప్రాణం
నిషలో నిషలో
మనసంతా నీదే కల
నిషలో నిషలో
లోలోన విరిసే వల
నీ అడుగుల సవ్వడి
నా గుండె లయ కావాలి
నీ చూపుల తాకిడి
నా శ్వాసలే కావాలి
కాలంతో పోటీ పడి
నీ చెంత చేరాలని
నీ ప్రేమలో కరిగి
ఒక్కటవ్వాలని
పరువమే పరవశమై
నీకై వేచి చూసే
నీ రాకకై నా
హృదయం తపించే
నిషలో నిషలో
మనసంతా నీదే కల
నిషలో నిషలో
లోలోన విరిసే వల
మెరిసే కన్నుల్లో
మెరిసే నా లోకం
అడగే ప్రతిసారీ
అదే నా మారం
నిషలో నిషలో
మనసంతా నీదే కల
నిషలో నిషలో
లోలోన విరిసే వల
English Lyrics / Transliteration
Manasantha needhe kala
Nishalo Nishalo
Lolona virise vala
Merise kannullo
Merise naa lokam
Adage pratisari
Ade naa maaram
Nishalo Nishalo
Manasantha needhe kala
Nishalo Nishalo
Lolona virise vala
Neethone nadiche
Kaalaale kaavaali
Neethone mudise
Oohaale kaavaali
Nee oosule vini
Lokame marachi
Ekaanthame kalise
Nee thodulo
Madhuvolike pedavula
Navvula lokam
Ade naa swargam
Ade naa praanam
Nishalo Nishalo
Manasantha needhe kala
Nishalo Nishalo
Lolona virise vala
Nee adugula savvadi
Naa gunde laya kaavaali
Nee choopula taakidi
Naa swaasale kaavaali
Kaalamtho poti padi
Nee chenta cheraalani
Nee premalo karigi
Okkatavvaalani
Paruvame paravashamai
Neekai vechi choose
Nee raakakai naa
Hrudayam tapinche
Nishalo Nishalo
Manasantha needhe kala
Nishalo Nishalo
Lolona virise vala
Merise kannullo
Merise naa lokam
Adage pratisari
Ade naa maaram
Nishalo Nishalo
Manasantha needhe kala
Nishalo Nishalo
Lolona virise vala