Telugu Lyrics
నీషీదిలో పరుగులో విరిగిన రెక్కల బాధలో
హృదయమున తొణికిసలాడే ఎదో ఆర్ద్రత వెతుకుతూ
విలపించే నా ప్రాణమా…
నీషీదిలో పరుగులో విరిగిన రెక్కల బాధలో
హృదయమున తొణికిసలాడే ఎదో ఆర్ద్రత వెతుకుతూ
విలపించే నా ప్రాణమా…
కన్నీరు కన్నీరు కాల్వలు కట్టే వేళ
కనులు కనులు మూసుకుని గమ్యము దాగే వేళ
అడుగుల అలికిడి ఆగని సరిగమ
ఆశల వలపుల నీ జీవితం
ఒక తీరము చేరగా…
నీషీదిలో పరుగులో విరిగిన రెక్కల బాధలో
హృదయమున తొణికిసలాడే ఎదో ఆర్ద్రత వెతుకుతూ
విలపించే నా ప్రాణమా…
ఎంత దూరమెంత చీకటి ఎంత నిరీక్షణ
ఏ మలుపున ఉంది నీకు వెలుగు సీమ
రేపటి ఆశలు రేకెత్తే గీతం
నేటి యాత్రల నీ కవిత
ఒక తీయని స్వరముగా…
నీషీదిలో పరుగులో విరిగిన రెక్కల బాధలో
హృదయమున తొణికిసలాడే ఎదో ఆర్ద్రత వెతుకుతూ
విలపించే నా ప్రాణమా…
English Lyrics / Transliteration
Nisheedilo parugulo virigina rekkala baadhalo
Hrudayamuna tonikisalaade edo aardrata vetukutoo
Vilapinchenaa praanamaa…
Nisheedilo parugulo virigina rekkala baadhalo
Hrudayamuna tonikisalaade edo aardrata vetukutoo
Vilapinchenaa praanamaa…
Kanneeru kanneeru kaalvalu katte vela
Kanulu kanulu moosukuni gamyamu daage vela
Adugula alikidi aagani sarigama
Aashala valapula nee jeevitam
Oka teeramu cheragaa…
Nisheedilo parugulo virigina rekkala baadhalo
Hrudayamuna tonikisalaade edo aardrata vetukutoo
Vilapinchenaa praanamaa…
Enta dooramenta cheekati enta nireekshana
Ye malupuna undi neeku velugu seema
Repati aashalu rekketthe geetam
Neti yaatrala nee kavita
Oka teeyani swarama gaa…
Nisheedilo parugulo virigina rekkala baadhalo
Hrudayamuna tonikisalaade edo aardrata vetukutoo
Vilapinchenaa praanamaa…