Telugu Lyrics
నిత్యానందకరి నిర్మల రూపిణి
నిత్య కલ్యాణి నిను నమ్మినవారికి
ఆపద మొక్కుల తీర్చే అమ్మవు
అభయ హస్తము చాచే అమ్మవు
శంకర భార్యవు శివ శక్తివి నీవే
శంకరి భవానీ పార్వతి శ్రీదేవి
నానా రూపములందు నవ రాత్రములందు
నమ్మిన భక్తులకు నీ దర్శనమిచ్చెదవు
నిత్య కલ్యాణి నిను నమ్మినవారికి
ఆపద మొక్కుల తీర్చే అమ్మవు
అభయ హస్తము చాచే అమ్మవు
శంకర భార్యవు శివ శక్తివి నీవే
శంకరి భవానీ పార్వతి శ్రీదేవి
నానా రూపములందు నవ రాత్రములందు
నమ్మిన భక్తులకు నీ దర్శనమిచ్చెదవు
English Lyrics / Transliteration
Nithyanandakari Nirmala Rupini
Nithya Kalyani Ninu Namminavariki
Apada Mokkula Teerche Ammavu
Abhaya Hastamu Chache Ammavu
Shankara Bharyavu Shiva Shaktivineeve
Shankari Bhavani Parvati Sridevi
Nana Roopamulandu Nava Ratramulandu
Nammina Bhaktulaku Nee Darshanamicheduvu
Nithya Kalyani Ninu Namminavariki
Apada Mokkula Teerche Ammavu
Abhaya Hastamu Chache Ammavu
Shankara Bharyavu Shiva Shaktivineeve
Shankari Bhavani Parvati Sridevi
Nana Roopamulandu Nava Ratramulandu
Nammina Bhaktulaku Nee Darshanamicheduvu