Telugu Lyrics
నీవే యిల వేల్పు నిత్యశక్తి
నిత్యశక్తి నిత్యశక్తి
నీవే యిల వేల్పు నిత్యశక్తి
అంబా శక్తి అంబా శక్తి
అంబా శక్తి అంబా శక్తి
అంబా శక్తి అంబా శక్తి
అంబా శక్తి అంబా శక్తి
ఓంకారమే నీ రూపం
ఓంకారమే నీ రూపం
లోకముల సృష్టి రూపం
లోకముల సృష్టి రూపం
మరలెమ్మని పిలచెను
జగముల కాపాడగ
మరలెమ్మని పిలచెను
జగముల కాపాడగ
నిత్యశక్తి నిత్యశక్తి
నీవే యిల వేల్పు నిత్యశక్తి
నిత్యశక్తి నిత్యశక్తి
నీవే యిల వేల్పు నిత్యశక్తి
అంబా శక్తి అంబా శక్తి
అంబా శక్తి అంబా శక్తి
అంబా శక్తి అంబా శక్తి
అంబా శక్తి అంబా శక్తి
దేవతలకు దైవం నీవే
దేవతలకు దైవం నీవే
అసురులకు సంహారం నీవే
అసురులకు సంహారం నీవే
నీ మహిమను తలచితే
దుఃఖము దూరమాయె
నీ మహిమను తలచితే
దుఃఖము దూరమాయె
నిత్యశక్తి నిత్యశక్తి
నీవే యిల వేల్పు నిత్యశక్తి
నిత్యశక్తి నిత్యశక్తి
నీవే యిల వేల్పు నిత్యశక్తి
అంబా శక్తి అంబా శక్తి
అంబా శక్తి అంబా శక్తి
అంబా శక్తి అంబా శక్తి
అంబా శక్తి అంబా శక్తి
English Lyrics / Transliteration
Neeve ila velpu Nityashakti
Nityashakti Nityashakti
Neeve ila velpu Nityashakti
Amba Shakti Amba Shakti
Amba Shakti Amba Shakti
Amba Shakti Amba Shakti
Amba Shakti Amba Shakti
Omkarame nee roopam
Omkarame nee roopam
Lokamula srushti roopam
Lokamula srushti roopam
Maralemmani pilacenu
Jagamula kapadaga
Maralemmani pilacenu
Jagamula kapadaga
Nityashakti Nityashakti
Neeve ila velpu Nityashakti
Nityashakti Nityashakti
Neeve ila velpu Nityashakti
Amba Shakti Amba Shakti
Amba Shakti Amba Shakti
Amba Shakti Amba Shakti
Amba Shakti Amba Shakti
Devatalaku daivam neeve
Devatalaku daivam neeve
Asurulaku samharam neeve
Asurulaku samharam neeve
Nee mahimanu talachite
Dukhamu dooramaye
Nee mahimanu talachite
Dukhamu dooramaye
Nityashakti Nityashakti
Neeve ila velpu Nityashakti
Nityashakti Nityashakti
Neeve ila velpu Nityashakti
Amba Shakti Amba Shakti
Amba Shakti Amba Shakti
Amba Shakti Amba Shakti
Amba Shakti Amba Shakti