Telugu Lyrics
నిత్యపూజాలివివో
భక్తితో నర్తించు జీవములు
నిత్యపూజాలివివో
నిత్యపూజాలివివో
భక్తితో నర్తించు జీవములు
నిత్యపూజాలివివో
నిత్యపూజాలివివో
హృదయమనే పీఠమున
హరిని ప్రతిష్టించి
శ్రుతి లయ విధులతో
స్తుతులు చేసి
హృదయమనే పీఠమున
హరిని ప్రతిష్టించి
శ్రుతి లయ విధులతో
స్తుతులు చేసి
ఆత్మదీపమె వెలిగించి
ఆనంద నాట్యమాడి
ఆత్మదీపమె వెలిగించి
ఆనంద నాట్యమాడి
కైవల్యపు సీమకు
చేరుకొందుము
నిత్యపూజాలివివో
నిత్యపూజాలివివో
భక్తితో నర్తించు జీవములు
నిత్యపూజాలివివో
నిత్యపూజాలివివో
అంతరంగ మాలికల
అందముగ కూర్చి
పుణ్య సుగంధములతో
నిండుగ నింపి
అంతరంగ మాలికల
అందముగ కూర్చి
పుణ్య సుగంధములతో
నిండుగ నింపి
జ్ఞాన యజ్ఞ ధూమము
జగమంత నింపగా
జ్ఞాన యజ్ఞ ధూమము
జగమంత నింపగా
బ్రహ్మమయ జీవన
పయనము చేతుము
నిత్యపూజాలివివో
నిత్యపూజాలివివో
భక్తితో నర్తించు జీవములు
నిత్యపూజాలివివో
నిత్యపూజాలివివో
English Lyrics / Transliteration
nityapūjālivivō
bhaktitō nartin̄cu jīvamulu
nityapūjālivivō
nityapūjālivivō
hr̥dayamanē pīṭhamuna
harini pratiṣṭin̄ci
śruti laya vidhulatō
stutulu cēsi
hr̥dayamanē pīṭhamuna
harini pratiṣṭin̄ci
śruti laya vidhulatō
stutulu cēsi
ātmadīpame veligin̄ci
ānanda nāṭyamāḍi
ātmadīpame veligin̄ci
ānanda nāṭyamāḍi
kaivalyapu sīmaku
cērukon̄dumu
nityapūjālivivō
nityapūjālivivō
bhaktitō nartin̄cu jīvamulu
nityapūjālivivō
nityapūjālivivō
antaraṅga mālikala
andhamuga kūrci
puṇya sugandhamulatō
ninḍuga nimpi
antaraṅga mālikala
andhamuga kūrci
puṇya sugandhamulatō
ninḍuga nimpi
jñāna yajña dhūmamu
jagamanta nimpagā
jñāna yajña dhūmamu
jagamanta nimpagā
brahmāmaya jīvana
payanamu cētu mu
nityapūjālivivō
nityapūjālivivō
bhaktitō nartin̄cu jīvamulu
nityapūjālivivō
nityapūjālivivō