Telugu Lyrics
నీకు దండాలు
అందాల దండాలు
అయ్యో దండాలు
నీ నవ్వే దండాలు
నీ నడమే దండాలు
నీ కనులే దండాలు
నాకు దండాలు
నన్ను చూడవోయి
నా పాట వినవోయి
నీకై పడిగాపులు
నీకై ఎదురు చూపులు
ఏమయ్యోయి నా చెలి
ఏమంటున్నావోయి
చూసుకోర మనసారా
నా ప్రేమ నా మారా
నిత్యపొర్లు దండాలు
నీకు దండాలు
అందాల దండాలు
అయ్యో దండాలు
నీ నవ్వే దండాలు
నీ నడమే దండాలు
నీ కనులే దండాలు
నాకు దండాలు
పిల్లను చూసినపుడే
కనులు మూసిందె
తను నాలో లీనమై
మౌనమైపోయె
నా మనసే దోచింది
తన ఒడినే చేరింది
తను ఏలుకోని
నా ఊపిరై నిలిచింది
నిత్యపొర్లు దండాలు
నీకు దండాలు
అందాల దండాలు
అయ్యో దండాలు
నీ నవ్వే దండాలు
నీ నడమే దండాలు
నీ కనులే దండాలు
నాకు దండాలు
నన్ను చూడవోయి
నా పాట వినవోయి
నీకై పడిగాపులు
నీకై ఎదురు చూపులు
ఏమయ్యోయి నా చెలి
ఏమంటున్నావోయి
చూసుకోర మనసారా
నా ప్రేమ నా మారా
నిత్యపొర్లు దండాలు
నీకు దండాలు
అందాల దండాలు
అయ్యో దండాలు
నీ నవ్వే దండాలు
నీ నడమే దండాలు
నీ కనులే దండాలు
నాకు దండాలు
English Lyrics / Transliteration
Neeku dandalu
Andala dandalu
Ayyo dandalu
Nee navve dandalu
Nee nadame dandalu
Nee kanule dandalu
Naaku dandalu
Nannu chudavoyi
Naa paata vinavoyi
Neekai padigaapulu
Neekai eduru choopulu
Emayyoyi naa cheli
Emantunnayoyi
Choosukora manasaara
Naa prema naa maara
Nityaporlu dandalu
Neeku dandalu
Andala dandalu
Ayyo dandalu
Nee navve dandalu
Nee nadame dandalu
Nee kanule dandalu
Naaku dandalu
Pillanu chusinpude
Kanulu moosindey
Thanu naalo leenamai
Mounamaipoye
Naa manase dochindi
Thana odine cherindi
Thanu elukoni
Naa oopirai nilichindi
Nityaporlu dandalu
Neeku dandalu
Andala dandalu
Ayyo dandalu
Nee navve dandalu
Nee nadame dandalu
Nee kanule dandalu
Naaku dandalu
Nannu chudavoyi
Naa paata vinavoyi
Neekai padigaapulu
Neekai eduru choopulu
Emayyoyi naa cheli
Emantunnayoyi
Choosukora manasaara
Naa prema naa maara
Nityaporlu dandalu
Neeku dandalu
Andala dandalu
Ayyo dandalu
Nee navve dandalu
Nee nadame dandalu
Nee kanule dandalu
Naaku dandalu