Telugu Lyrics
నీ బలం నీ బలం
నో ప్రాబ్లం నో ప్రాబ్లం
నీ దైవం నీ దైవం
ఏదో జరిగేదేలే
ఎందుకో తెలీదేలే
చెప్పెదె చెపుతానే
చెయ్యెడె చేస్తానే
తొందర పడకమ్మ
హాయిగ నుండు అమ్మ
ఏదో జరిగేదేలే
ఎందుకో తెలీదేలే
ఏదో జరిగేదేలే
ఎందుకో తెలీదేలే
చెప్పెదె చెపుతానే
చెయ్యెడె చేస్తానే
తొందర పడకమ్మ
హాయిగ నుండు అమ్మ
ఏదో జరిగేదేలే
ఎందుకో తెలీదేలే
గుండెల్లో నిండుగ
ఆశల నిండుగ
ఏదో జరిగేదేలే
ఎందుకో తెలీదేలే
ఓ రంగుల ప్రపంచం
ఓ కలల ప్రాంగణం
ఓ పువ్వుల వీణ
ఒడిలోన నేన
నా ఊహల విహారం
అందుకేనే ఎల్లవేళ
ఓ రాగమయ లోకం
ఓ ప్రేమమయ సారం
ఏదో జరిగేదేలే
ఎందుకో తెలీదేలే
చెప్పెదె చెపుతానే
చెయ్యెడె చేస్తానే
తొందర పడకమ్మ
హాయిగ నుండు అమ్మ
ఏదో జరిగేదేలే
ఎందుకో తెలీదేలే
నో ప్రాబ్లం నో ప్రాబ్లం
నీ బలం నీ బలం
నో ప్రాబ్లం నో ప్రాబ్లం
నీ దైవం నీ దైవం
గుండెల్లో నిండుగ
ఆశల నిండుగ
ఏదో జరిగేదేలే
ఎందుకో తెలీదేలే
నో ప్రాబ్లం నో ప్రాబ్లం
నీ బలం నీ బలం
నో ప్రాబ్లం నో ప్రాబ్లం
నీ దైవం నీ దైవం
ఏదో జరిగేదేలే
ఎందుకో తెలీదేలే
చెప్పెదె చెపుతానే
చెయ్యెడె చేస్తానే
తొందర పడకమ్మ
హాయిగ నుండు అమ్మ
ఏదో జరిగేదేలే
ఎందుకో తెలీదేలే
English Lyrics / Transliteration
Nee balam nee balam
No problem no problem
Nee daivam nee daivam
Edo jarigedele
Enduko theledele
Cheppede cheputhaane
Cheyyede chesthaane
Thondara padakamma
Haayiga nundu amma
Edo jarigedele
Enduko theledele
Edo jarigedele
Enduko theledele
Cheppede cheputhaane
Cheyyede chesthaane
Thondara padakamma
Haayiga nundu amma
Edo jarigedele
Enduko theledele
Gundello ninduga
Aashala ninduga
Edo jarigedele
Enduko theledele
O rangula prapancham
O kalala praanganam
O puvvula veena
Odilona nena
Naa oohala viharam
Andukene ellavela
O raagamaya lokam
O premamaya saaram
Edo jarigedele
Enduko theledele
Cheppede cheputhaane
Cheyyede chesthaane
Thondara padakamma
Haayiga nundu amma
Edo jarigedele
Enduko theledele
No problem no problem
Nee balam nee balam
No problem no problem
Nee daivam nee daivam
Gundello ninduga
Aashala ninduga
Edo jarigedele
Enduko theledele
No problem no problem
Nee balam nee balam
No problem no problem
Nee daivam nee daivam
Edo jarigedele
Enduko theledele
Cheppede cheputhaane
Cheyyede chesthaane
Thondara padakamma
Haayiga nundu amma
Edo jarigedele
Enduko theledele