Telugu Lyrics
నోము పండించు స్వామి నీరజదళ నేత్ర
లోకేశ్వర నారాయణ దేవ
ఆదిమధ్యాంత రహిత అమృత మయా
భక్తపాలక దేవ
వనమాలీ శంఖచక్ర గదాధర
భక్తవత్సల శ్రీనివాస
మన్మథ రూపా నంద కిశోర
మన్మోహన శ్రీకృష్ణ
పద్మనాభ పంకజ లోచన
పాపహరణ ప్రభో
అఘమర్షణ ఆనంద సాగరా
అచింత్య గుణశాలి
చక్రాంకిత చతుర్భుజ శోభిత
శార్ఙ్గధర శౌరే
ప్రణతార్తిహర పరంజ్యోతి
వరదానప్రద ప్రభో
లోకేశ్వర నారాయణ దేవ
ఆదిమధ్యాంత రహిత అమృత మయా
భక్తపాలక దేవ
వనమాలీ శంఖచక్ర గదాధర
భక్తవత్సల శ్రీనివాస
మన్మథ రూపా నంద కిశోర
మన్మోహన శ్రీకృష్ణ
పద్మనాభ పంకజ లోచన
పాపహరణ ప్రభో
అఘమర్షణ ఆనంద సాగరా
అచింత్య గుణశాలి
చక్రాంకిత చతుర్భుజ శోభిత
శార్ఙ్గధర శౌరే
ప్రణతార్తిహర పరంజ్యోతి
వరదానప్రద ప్రభో
English Lyrics / Transliteration
Nomu Pandinchu Swamy Neerajadala Netra
Lokeshwara Narayana Deva
Adimadhyanta Rahita Amrita Maya
Bhakta Palaka Deva
Vanamali Shankhachakra Gadadhara
Bhaktavatsala Srinivasa
Manmatha Roopa Nanda Kishore
Manmohan Srikrishna
Padmanabha Pankaja Lochana
Papaharana Prabho
Aghamharshana Ananda Sagar
Achintya Gunashali
Chakrankita Chatur Bhuja Shobhita
Sharngadhara Shoure
Pranatarthi Hara Paramjyoti
Varadaanaprad Prabho
Lokeshwara Narayana Deva
Adimadhyanta Rahita Amrita Maya
Bhakta Palaka Deva
Vanamali Shankhachakra Gadadhara
Bhaktavatsala Srinivasa
Manmatha Roopa Nanda Kishore
Manmohan Srikrishna
Padmanabha Pankaja Lochana
Papaharana Prabho
Aghamharshana Ananda Sagar
Achintya Gunashali
Chakrankita Chatur Bhuja Shobhita
Sharngadhara Shoure
Pranatarthi Hara Paramjyoti
Varadaanaprad Prabho