Telugu Lyrics
నోటికో కొటికో ఒకరు
నేనున్నా అని చెప్పేదెవరు
నా గుండెలో గూటిలో
నాయెంతో తెలుసుకునేదెవరు
ఆటలోనా మాటలోనా
అసలాట మాయెవరు
కాలమేదో గడుస్తుంటే
నాదొంతర చూసేదెవరు
నేనున్నా అని చెప్పేదెవరు
నా గుండెలో గూటిలో
నాయెంతో తెలుసుకునేదెవరు
ఆటలోనా మాటలోనా
అసలాట మాయెవరు
కాలమేదో గడుస్తుంటే
నాదొంతర చూసేదెవరు
English Lyrics / Transliteration
Nootiko kotiko okaru
Nenunna ani cheppedevaru
Naa gundelo gootilo
Naayentho telusukunedevaru
Aatolona maatallona
AsalaaTa maayevaru
Kaalamedo gadustunte
Naadontara chosedevaru
Nenunna ani cheppedevaru
Naa gundelo gootilo
Naayentho telusukunedevaru
Aatolona maatallona
AsalaaTa maayevaru
Kaalamedo gadustunte
Naadontara chosedevaru