Telugu Lyrics
మన కథే ఈ లోకం
నడకే దారులు
మనసే నావాయె
సాగే ఈ క్షణం
నువ్వు నేను
మన కథే ఈ లోకం
నడకే దారులు
మనసే నావాయె
సాగే ఈ క్షణం
ఎగిసే అలలన్నీ
నీ ఊహలే
మెరిసే వెలుగులన్నీ
నీ చూపులే
ఎగిసే అలలన్నీ
నీ ఊహలే
మెరిసే వెలుగులన్నీ
నీ చూపులే
ఎన్ని జన్మలకో
ఒక్కసారి
నా ముందు నిలిచావో
నా గుండె లోపలి
లోకాలకు
నీవే వెలుగై నిలిచావో
నువ్వు నేను
మన కథే ఈ లోకం
నడకే దారులు
మనసే నావాయె
సాగే ఈ క్షణం
నువ్వు నేను
మన కథే ఈ లోకం
నడకే దారులు
మనసే నావాయె
సాగే ఈ క్షణం
మదిలోన
మరపురాని
చిత్రం నీవే
కలలోన
కనుగొన్న
వరం నీవే
మదిలోన
మరపురాని
చిత్రం నీవే
కలలోన
కనుగొన్న
వరం నీవే
ఎన్నో జన్మలకో
ఒక్కసారి
నా ముందు నిలిచావో
నా గుండె లోపలి
లోకాలకు
నీవే వెలుగై నిలిచావో
నువ్వు నేను
మన కథే ఈ లోకం
నడకే దారులు
మనసే నావాయె
సాగే ఈ క్షణం
నువ్వు నేను
మన కథే ఈ లోకం
నడకే దారులు
మనసే నావాయె
సాగే ఈ క్షణం
English Lyrics / Transliteration
Mana kathe ee lokam
Nadake daarulu
Manase naavaaye
Saage ee kshanam
Nuvvu nenu
Mana kathe ee lokam
Nadake daarulu
Manase naavaaye
Saage ee kshanam
Egise alalanni
Nee ooohale
Merise velugulanni
Nee choopule
Egise alalanni
Nee ooohale
Merise velugulanni
Nee choopule
Enni janmalako
Okkasaari
Naa mundu nilichaavo
Naa gunde lopali
Lokalaku
Neeve velugai nilichaavo
Nuvvu nenu
Mana kathe ee lokam
Nadake daarulu
Manase naavaaye
Saage ee kshanam
Nuvvu nenu
Mana kathe ee lokam
Nadake daarulu
Manase naavaaye
Saage ee kshanam
Madilona
Marapurani
Chitram neeve
Kalalona
Kanugonna
Varam neeve
Madilona
Marapurani
Chitram neeve
Kalalona
Kanugonna
Varam neeve
Enno janmalako
Okkasaari
Naa mundu nilichaavo
Naa gunde lopali
Lokalaku
Neeve velugai nilichaavo
Nuvvu nenu
Mana kathe ee lokam
Nadake daarulu
Manase naavaaye
Saage ee kshanam
Nuvvu nenu
Mana kathe ee lokam
Nadake daarulu
Manase naavaaye
Saage ee kshanam