Telugu Lyrics
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
ఎవ్వడి లోకం లోక
ఎవ్వడి దారి దార
ఎవ్వడి ఆక ఆక
ఎవ్వడి దాహం దాహా
శరీరంబు చర్మంబు
చర్మంబు సత్వంబు
సత్వంబు శూన్యంబు
శూన్యంబు శ్రీశూన్యంబు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నిజంబు దొంగ లోకం
అబద్ధంబు దొంగ లోకం
పుణ్యంబు దొంగ లోకం
పాపంబు దొంగ లోకం
హెహ్హెహెహెహె
అవతారాలు ఎత్తేది
లోకాలన్నీ కుమ్మేది
శిఖరాలకు చేరేది
అక్కడ నిలబడేది
లోకాన మాయలోకం
అక్కడ ఒక బ్రహ్మం
బ్రహ్మం లో కాయలోకం
ఆ కాయలో ఒక జీవం
బ్రహ్మం నుండే పుట్టుక
బ్రహ్మం లోనే నశించుట
బ్రహ్మం నుండే పుట్టుక
బ్రహ్మం లోనే నశించుట
బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
ఎవ్వడి లోకం లోక
ఎవ్వడి దారి దార
ఎవ్వడి ఆక ఆక
ఎవ్వడి దాహం దాహా
శరీరంబు చర్మంబు
చర్మంబు సత్వంబు
సత్వంబు శూన్యంబు
శూన్యంబు శ్రీశూన్యంబు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నిజంబు దొంగ లోకం
అబద్ధంబు దొంగ లోకం
పుణ్యంబు దొంగ లోకం
పాపంబు దొంగ లోకం
హెహ్హెహెహెహె
అవతారాలు ఎత్తేది
లోకాలన్నీ కుమ్మేది
శిఖరాలకు చేరేది
అక్కడ నిలబడేది
లోకాన మాయలోకం
అక్కడ ఒక బ్రహ్మం
బ్రహ్మం లో కాయలోకం
ఆ కాయలో ఒక జీవం
బ్రహ్మం నుండే పుట్టుక
బ్రహ్మం లోనే నశించుట
బ్రహ్మం నుండే పుట్టుక
బ్రహ్మం లోనే నశించుట
బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
నక్కతోక చితేడు
English Lyrics / Transliteration
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Evvadi lokam lokam
Evvadi daari daara
Evvadi aaka aaka
Evvadi daaham daaha
Shareerambu charmambu
Charmambu satvamvu
Satvamvu shoonyambu
Shoonyambu sreeshoonyambu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nijambu donga lokam
Abhaddambu donga lokam
Punyambu donga lokam
Papambu donga lokam
Hehhehhehheh
Avatharaalu eththedi
Lokaalanni kummedi
Shikaraalaku cheredi
Akkada nilabadedi
Lokana maayalokam
Akkada oka brahmmam
Brahmmam lo kaayalokam
Aa kaaya lo oka jeevam
Brahmmam nunde puttuka
Brahmmam lone nashinchuta
Brahmmam nunde puttuka
Brahmmam lone nashinchuta
Brahmmam Brahmam Brahmam
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Evvadi lokam lokam
Evvadi daari daara
Evvadi aaka aaka
Evvadi daaham daaha
Shareerambu charmambu
Charmambu satvamvu
Satvamvu shoonyambu
Shoonyambu sreeshoonyambu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nijambu donga lokam
Abhaddambu donga lokam
Punyambu donga lokam
Papambu donga lokam
Hehhehhehheh
Avatharaalu eththedi
Lokaalanni kummedi
Shikaraalaku cheredi
Akkada nilabadedi
Lokana maayalokam
Akkada oka brahmmam
Brahmmam lo kaayalokam
Aa kaaya lo oka jeevam
Brahmmam nunde puttuka
Brahmmam lone nashinchuta
Brahmmam nunde puttuka
Brahmmam lone nashinchuta
Brahmmam Brahmam Brahmam
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu
Nakkathoka Chitedu