Telugu Lyrics
చెలియ నీ సోషమా
రెండూ ఒకటేనా
మేఘమాలనా
మెరిసే నీ కళ్ళనా
దేనిని పోల్చనా
మనసు నాదేగా
బయట పడనీయకా
దాచుకున్నా నిన్నే
ఎంత కాలమో
హృదయ రాగమా
నా తొలి ప్రేమగా
నిలుచుకున్నా చెంత
ఎంత మధురమో
నీ చూపుల పైన
నా మనసు ఆగినది
ఎవ్వరినో వెతికిన
తన తనువు చేరినది
నీ నవ్వుల సుమములో
మధువులన్నీ దాగినవి
తాగిన మరుక్షణమే
మత్తెక్కించెనది
నురుగు మేషమా
చెలియ నీ సోషమా
రెండూ ఒకటేనా
మేఘమాలనా
మెరిసే నీ కళ్ళనా
దేనిని పోల్చనా
వెన్నెల నీ అందం
కాంచనానికా అందం
నీ నడకలోన వున్న
మధురాల సందేశం
నిన్ను చూసే వేళ
నా ఒళ్ళంతా పులకం
అందరిలోన నువ్వే
అందమైన అదృష్టం
నురుగు మేషమా
చెలియ నీ సోషమా
రెండూ ఒకటేనా
మేఘమాలనా
మెరిసే నీ కళ్ళనా
దేనిని పోల్చనా
మనసు నాదేగా
బయట పడనీయకా
దాచుకున్నా నిన్నే
ఎంత కాలమో
హృదయ రాగమా
నా తొలి ప్రేమగా
నిలుచుకున్నా చెంత
ఎంత మధురమో
English Lyrics / Transliteration
Cheliya nee soshama
Rendo oketena
Meghamaalana
Merise nee kallana
Denini polchana
Manasu naadega
Bayata padaniyaka
Daachukunna ninne
Entha kaalamo
Hrudaya raagama
Naa tholi premaga
Niluchukunna chenthe
Entha madhuramo
Nee choopula paina
Naa manasu aaginadi
Evvarino vethikina
Thana thanuvu cherinadi
Nee navvula sumamulo
Madhuvulanni daaginavi
Thagina marukshname
Mattekkinchenadi
Nurugu mesama
Cheliya nee soshama
Rendo oketena
Meghamaalana
Merise nee kallana
Denini polchana
Vennela nee andam
Kanchananika andam
Nee nadakalona unna
Madhuraala sandesham
Ninnu choose vela
Naa ollantha pulakam
Andarilona nuvve
Andamaina adrushtam
Nurugu mesama
Cheliya nee soshama
Rendo oketena
Meghamaalana
Merise nee kallana
Denini polchana
Manasu naadega
Bayata padaniyaka
Daachukunna ninne
Entha kaalamo
Hrudaya raagama
Naa tholi premaga
Niluchukunna chenthe
Entha madhuramo