Telugu Lyrics
నూతన అభిషేకం నూతన శక్తి
యెహోవా దేవుడా నీకు స్తోత్రము
యెహోవా దేవుడా నీకు స్తోత్రము
నూతన అభిషేకం నూతన శక్తి
నూతన అభిషేకం నూతన శక్తి
పరిశుద్ధాత్మతో నింపు మాపై
పరిశుద్ధాత్మతో నింపు మాపై
యేసు ప్రభువా నీకు స్తోత్రము
యేసు ప్రభువా నీకు స్తోత్రము
నూతన అభిషేకం నూతన శక్తి
నూతన అభిషేకం నూతన శక్తి
యేసు నాథా నీకు స్తోత్రము
యేసు నాథా నీకు స్తోత్రము
అత్యున్నత దేవుడా నీకు స్తోత్రము
అత్యున్నత దేవుడా నీకు స్తోత్రము
నూతన అభిషేకం నూతన శక్తి
నూతన అభిషేకం నూతన శక్తి
యేసు ప్రభువా నీకు స్తోత్రము
యేసు ప్రభువా నీకు స్తోత్రము
ఆనందముతో నింపు మాపై
ఆనందముతో నింపు మాపై
నూతన అభిషేకం నూతన శక్తి
నూతన అభిషేకం నూతన శక్తి
యెహోవా దేవుడా నీకు స్తోత్రము
యెహోవా దేవుడా నీకు స్తోత్రము
English Lyrics / Transliteration
Nuthana abhishekam nuthana shakti
Yehova devuda neeku sthothramu
Yehova devuda neeku sthothramu
Nuthana abhishekam nuthana shakti
Nuthana abhishekam nuthana shakti
Parishuddhaathmatho nimpu maapai
Parishuddhaathmatho nimpu maapai
Yesu prabhuvva neeku sthothramu
Yesu prabhuvva neeku sthothramu
Nuthana abhishekam nuthana shakti
Nuthana abhishekam nuthana shakti
Yesu naatha neeku sthothramu
Yesu naatha neeku sthothramu
Athyunnatha devuda neeku sthothramu
Athyunnatha devuda neeku sthothramu
Nuthana abhishekam nuthana shakti
Nuthana abhishekam nuthana shakti
Yesu prabhuvva neeku sthothramu
Yesu prabhuvva neeku sthothramu
Aanandhamutho nimpu maapai
Aanandhamutho nimpu maapai
Nuthana abhishekam nuthana shakti
Nuthana abhishekam nuthana shakti
Yehova devuda neeku sthothramu
Yehova devuda neeku sthothramu