Telugu Lyrics
పయనించే జన జీవన రధము
నూతన వర్షము నూతన కాంతి
పయనించే జన జీవన రధము
కొత్త వత్సరమొచ్చింది – కోరిన కోరికలు తీర్చింది
కొత్త వత్సరమొచ్చింది – కోరిన కోరికలు తీర్చింది
ఆనందాల పూదోటలో – అమర గానాలు చేద్దాం
ఆశీర్వచనాల నడుమ – ఆనందించుకుందుము
నూతన వర్షము నూతన కాంతి
పయనించే జన జీవన రధము
గత కాలము మరువకుమా – గమనించి నడవాలి
రేపటి దినము బాగుగ – సాధన చేసి గెలుచుకోవాలి
పుడమి తల్లి ఒడిలో – ప్రేమల నది ప్రవహించుగాక
స్నేహ బంధాలు చిరస్థాయిగా – నిలుచు గాక
నూతన వర్షము నూతన కాంతి
పయనించే జన జీవన రధము
నూతన వర్షము నూతన కాంతి
పయనించే జన జీవన రధము
English Lyrics / Transliteration
Payinche jana jeevana radhamu
Nuthana varshamu nuthana kaanthi
Payinche jana jeevana radhamu
Kotha vathsaramocchindi – Korina korikalu theerchindi
Kotha vathsaramocchindi – Korina korikalu theerchindi
Aanandaala poedotla lo – Amara gaanaalu cheddaam
Aasheervachanaala naduma – Aanandinchukundumu
Nuthana varshamu nuthana kaanthi
Payinche jana jeevana radhamu
Gatha kaalamu maruvakumaa – Gamaninchi nadavaali
Repati dinamu baaguga – Saadhana chesi geluchukovaali
Pudami thalli odilo – Premala nadi pravahinchukaaga
Sneha bandhaalu chirasthaayigaa – Niluchu kaaga
Nuthana varshamu nuthana kaanthi
Payinche jana jeevana radhamu
Nuthana varshamu nuthana kaanthi
Payinche jana jeevana radhamu