Telugu Lyrics
నుత్తెలో నుత్తులో
కొండ పైనా కొంపలో
కొంపలో కొండ పైనా
అరెరెరె నుత్తులో నుత్తెలో
నుత్తెలో నుత్తులో
కొండ పైనా కొంపలో
కొంపలో కొండ పైనా
అమ్మోరమ్మో అంతులేని
అంతులేని సంతోషం
అంతులేని అంతులేని
అంతులేని ఆనందం
గడప లోన గడియ లోన
గడియ లోన గడప లోన
గాలి లోన గొంతు లోన
గొంతు లోన గాలి లోన
ఎగతాళిగా కళ్ళతో చూసి
నవ్వుకుందిలే నన్ను నేనే
అమ్మోరమ్మో అంతులేని
అంతులేని సంతోషం
అంతులేని అంతులేని
అంతులేని ఆనందం
పొద్దు పొడిచే వేళలో
మెల్లగా నా వైపే చూసావు
మెల్లగా నా వైపే చూసి
నవ్వేసావు మళ్ళీ మళ్ళీ
ఎన్నో జన్మల పుణ్యమో
నన్నెంతో ప్రేమించావు
నీతోనే నేనుంటే
జన్మంతా పండుగే
చెలియా చెలియా చెలియా
నీ నవ్వుల లోకం
నా లోకం నిన్నే చేరింది
సెలయేటి అలయిన
అల్లాడే మనసైన
అల్లాడే తీరం నేనే
అమ్మోరమ్మో అంతులేని
అంతులేని సంతోషం
అంతులేని అంతులేని
అంతులేని ఆనందం
నుత్తులో నుత్తెలో
నుత్తెలో నుత్తెలో
కొండ పైనా కొంపలో
కొంపలో కొండ పైనా
అరెరెరె నుత్తులో నుత్తెలో
నుత్తెలో నుత్తెలో
కొండ పైనా కొంపలో
కొంపలో కొండ పైనా
అమ్మోరమ్మో అంతులేని
అంతులేని సంతోషం
అంతులేని అంతులేని
అంతులేని ఆనందం
English Lyrics / Transliteration
Nuthelo nuthulo
Konda paina komapalo
Kompalo konda paina
Arere re nuthulo nuthelo
Nuthelo nuthulo
Konda paina komapalo
Kompalo konda paina
Ammorammo anthuleni
Anthuleni santhosham
Anthuleni anthuleni
Anthuleni aanandam
Gadapa lona gadiya lona
Gadiya lona gadapa lona
Gaali lona gonthu lona
Gonthu lona gaali lona
Egathaliga kallatho chusi
Navvukundile nannu nene
Ammorammo anthuleni
Anthuleni santhosham
Anthuleni anthuleni
Anthuleni aanandam
Poddu podiche velalo
Mellaga naa vaipe chusavu
Mellaga naa vaipe chusi
Navesavu malli malli
Enno janmala punyamo
Nannentho preminchavu
Neethone nenunte
Janmantha panduge
Cheliya cheliya cheliya
Nee navvula lokam
Naa lokam ninne cherindi
Selayeti alayina
Allade manasaina
Allade theeram nene
Ammorammo anthuleni
Anthuleni santhosham
Anthuleni anthuleni
Anthuleni aanandam
Nuthulo nuthelo
Nuthelo nuthulo
Konda paina komapalo
Kompalo konda paina
Arere re nuthulo nuthelo
Nuthelo nuthulo
Konda paina komapalo
Kompalo konda paina
Ammorammo anthuleni
Anthuleni santhosham
Anthuleni anthuleni
Anthuleni aanandam