Telugu Lyrics
అని చెబితే నువ్వేమంటావో
నన్నే నమ్ముకోమంటావో
లేక వద్దు అంటావో
నువ్వంటే చాలా ఇష్టం
అని చెబితే నువ్వేమంటావో
నన్నే నమ్ముకోమంటావో
లేక వద్దు అంటావో
ఓ నా ప్రియతమా
నా హృదయమా
నా ప్రాణమా
నీవుంటే చాలు
నువ్వంటే చాలా ఇష్టం
అని చెబితే నువ్వేమంటావో
నన్నే నమ్ముకోమంటావో
లేక వద్దు అంటావో
పలికే ప్రతి పలుకుల
చిరునవ్వు నా సొంతం
వెలిగే ప్రతి వెలుగులో
నీ రూపం నా అంతం
నడచే ప్రతి అడుగులో
నా నీడ నీ వెంట
నిలిచే ప్రతి క్షణంలో
నా శ్వాస నీకొరకు
నువ్వు లేని ఈ లోకం
నాకు వద్దులే
ఒక క్షణం నువ్వు దూరం
అయితే నే వెళ్ళిపోతా
నువ్వంటే చాలా ఇష్టం
అని చెబితే నువ్వేమంటావో
నన్నే నమ్ముకోమంటావో
లేక వద్దు అంటావో
రాత్రి పగలు నీ ధ్యాసే
నా కలలో నీ రూపమే
తోడుగా నీవుంటే చాలు
నేనేం కోరను ఇంకే
ఎదలో ఎన్నో ఆశలు
నిలుపేది నీ రూపమే
ఒంటరిగా నా జీవితం
విడదే నీ జ్ఞాపకం
నీ ప్రేమ నా ఊపిరి
నీవే నా లోకం
ఈ జన్మ నీకే అంకితం
చేస్తా నీ కోసమే
నువ్వంటే చాలా ఇష్టం
అని చెబితే నువ్వేమంటావో
నన్నే నమ్ముకోమంటావో
లేక వద్దు అంటావో
ఓ నా ప్రియతమా
నా హృదయమా
నా ప్రాణమా
నీవుంటే చాలు
నువ్వంటే చాలా ఇష్టం
అని చెబితే నువ్వేమంటావో
నన్నే నమ్ముకోమంటావో
లేక వద్దు అంటావో
English Lyrics / Transliteration
Ani chebite nuvvemantavo
Nanne nammukomantavo
Leka vaddu antavo
Nuvante chala ishtam
Ani chebite nuvvemantavo
Nanne nammukomantavo
Leka vaddu antavo
O na priyatama
Na hrudayama
Na pranama
Nuvunte chalu
Nuvante chala ishtam
Ani chebite nuvvemantavo
Nanne nammukomantavo
Leka vaddu antavo
Palike prati palukula
Chirunavvu na sontham
Velige prati velugulo
Nee roopam na antham
Nadache prati adugulo
Na needa nee venta
Niliche prati kshanamlo
Na swasa neekoraku
Nuvvu leni ee lokam
Naku vaddhu le
Okshanam nuvvu dooram
Ayithe ne vellipotha
Nuvante chala ishtam
Ani chebite nuvvemantavo
Nanne nammukomantavo
Leka vaddu antavo
Ratri pagalu nee dhyase
Na kalalo nee roopame
Thoduga nuvvunte chalu
Nenem koranu inke
Edalo enno aashalu
Nilipedi nee roopame
Ontariga na jeevitham
Vidade nee gnapakam
Nee prema na oopiri
Neeve na lokam
Ee janma neeke ankitham
Chesta nee kosame
Nuvante chala ishtam
Ani chebite nuvvemantavo
Nanne nammukomantavo
Leka vaddu antavo
O na priyatama
Na hrudayama
Na pranama
Nuvunte chalu
Nuvante chala ishtam
Ani chebite nuvvemantavo
Nanne nammukomantavo
Leka vaddu antavo