Telugu Lyrics
నువ్వంటే ప్రాణం
నీవేలే లోకం
నీవేలే సర్వం
నువ్వంటే ఇష్టం
నువ్వంటే ప్రాణం
నీవేలే లోకం
నీవేలే సర్వం
మనసు పలికిందిలే
మనసు కోరిందిలే
నీతోనే పయనం
నీతోనే జీవనం
అడుగు కలిపిందిలే
అడుగు వేసిందిలే
నేను నువ్వైతే
నేను నువ్వైతే
అంతం నువ్వైతే
మరొకలోకం
మౌనం అన్నదిలే
మాట విన్నదిలే
నాలోన నీవు
నీలోన నేను
ప్రేమ అన్నదిలే
రేపన్నదిలే
ఏనాటికైనా
ఎన్నటికైనా
అంతం లేనిది
నువ్వంటే ఇష్టం
నువ్వంటే ప్రాణం
నీవేలే లోకం
నీవేలే సర్వం
తారలు దిగివచ్చి
వాలి కన్నుల నిండ
కాంతి కిరణాలు
నీ రూపమాయె
పూల వాన కురిసి
తడిపి నీదు పైట
పరిమళాలన్నీ
నీలోన నిండె
ఓ కన్నె నీవె
నా కన్నె నీవే
నా ప్రాణమే నీది
నా సొంతమే నీది
నా కన్నె నీవే
నా కన్నె నీవే
నా ప్రాణమే నీది
నా సొంతమే నీది
వెన్నెల నీది
మమత నీది
అందమంత
నీలోనే
అంతరంగం
అంతా నీదే
కాలం అడిగా
నా జన్మ నీదే
నువ్వంటే ఇష్టం
నువ్వంటే ప్రాణం
నీవేలే లోకం
నీవేలే సర్వం
మనసు పలికిందిలే
మనసు కోరిందిలే
నీతోనే పయనం
నీతోనే జీవనం
అడుగు కలిపిందిలే
అడుగు వేసిందిలే
నేను నువ్వైతే
నేను నువ్వైతే
అంతం నువ్వైతే
మరొకలోకం
English Lyrics / Transliteration
Nuvvante praanam
Neevele lokam
Neevele sarvam
Nuvvante istam
Nuvvante praanam
Neevele lokam
Neevele sarvam
Manasu palikindile
Manasu korindile
Neethone payanam
Neethone jeevanam
Adugu kalipindile
Adugu vesindile
Nenu nuvvaithe
Nenu nuvvaithe
Antham nuvvaithe
Marokalokam
Mounam annadile
Maata vinnadile
Naalona neevu
Neelona nenu
Prema annadile
Repannadile
Ennatikainaa
Ennatikainaa
Antham lenidi
Nuvvante istam
Nuvvante praanam
Neevele lokam
Neevele sarvam
Thaaralu digivachi
Vaali kannula ninda
Kaanthi kiranallu
Nee roopamaaye
Poola vaana kurisii
Thadipi needu paata
Parimalalannii
Neelona ninde
O kanne neeve
Naa kanne neeve
Naa praaname needi
Naa sonthame needi
Naa kanne neeve
Naa kanne neeve
Naa praaname needi
Naa sonthame needi
Vennela needi
Mamatha needi
Andam antha
Neelone
Antharangam
Anthaa neede
Kaalam adigaa
Naa janma neede
Nuvvante istam
Nuvvante praanam
Neevele lokam
Neevele sarvam
Manasu palikindile
Manasu korindile
Neethone payanam
Neethone jeevanam
Adugu kalipindile
Adugu vesindile
Nenu nuvvaithe
Nenu nuvvaithe
Antham nuvvaithe
Marokalokam