Telugu Lyrics
ఈ అడుగే అంటావా
నిన్నే చూస్తూ నే
కరిగిపోనా
నువ్వు అవనంటావా
ఈ అడుగే అంటావా
నిన్నే చూస్తూ నే
కరిగిపోనా
అంతరంగాలన్నీ
అందంగా విరిసే
అర్థాలన్నీ
అందగత్తెతో
నీలి నీలి కన్నుల్లో
మబ్బులు చూస్తున్నా
పాల పూల నవ్వుల్లో
తెల్లవారేనంటా
ఎంత కథలో
ఎంత కధలో
ఎంత కథలో
అవును అవునంటా
నువ్వు అవనంటావా
ఈ అడుగే అంటావా
నిన్నే చూస్తూ నే
కరిగిపోనా
నువ్వు అవనంటావా
ఈ అడుగే అంటావా
నిన్నే చూస్తూ నే
కరిగిపోనా
నీలాకాశం నా
నరాలన్నీ నిండి
నేలమీదంతా
పులకింతగా
మెరిసే నువ్వే
నడిసొచ్చే
మెరపులన్నీ
గణితమంటా
ఎంత కథలో
ఎంత కధలో
ఎంత కథలో
అవును అవునంటా
నువ్వు అవనంటావా
ఈ అడుగే అంటావా
నిన్నే చూస్తూ నే
కరిగిపోనా
నువ్వు అవనంటావా
ఈ అడుగే అంటావా
నిన్నే చూస్తూ నే
కరిగిపోనా
English Lyrics / Transliteration
Ee aduge antava
Ninne chusthu ne
Karigipona
Nuvvu avunantava
Ee aduge antava
Ninne chusthu ne
Karigipona
Antharangalanni
Andanga virise
Arthaalanni
Andagattettho
Neeli neeli kannullo
Mabbulu choosthunna
Paala poola navvullo
Thellavaareanta
Entha kathalo
Entha kathalo
Entha kathalo
Avunu avunanta
Nuvvu avunantava
Ee aduge antava
Ninne chusthu ne
Karigipona
Nuvvu avunantava
Ee aduge antava
Ninne chusthu ne
Karigipona
Neelaakasham naa
Naraalanni nindi
Nelameedantha
Pulakinthaga
Merise nuvve
Nadisocche
Merapulanni
Ganithamanta
Entha kathalo
Entha kathalo
Entha kathalo
Avunu avunanta
Nuvvu avunantava
Ee aduge antava
Ninne chusthu ne
Karigipona
Nuvvu avunantava
Ee aduge antava
Ninne chusthu ne
Karigipona