Telugu Lyrics
లోకం చూస్తోందేమో రెడీ
పైనా రెడీ కింద రెడీ
మన ఇద్దరి సంగతి ఓకే రెడీ
రాయబారం పంపలేను
రాజ్యాలు కోరలేను
రానివ్వని అంపించలేను
రాకుమారి నువ్వే కదా
నువ్వూ రెడీ నేనూ రెడీ
లోకం చూస్తోందేమో రెడీ
పైనా రెడీ కింద రెడీ
మన ఇద్దరి సంగతి ఓకే రెడీ
మొన్నటి నుండీ నిన్నటి నుండీ
కళ్ళల్లోనే కలలు కన్నాను
నిన్ననే నువ్వు నన్ను కాదని
వెళ్లిపోయావని గుండెలో గాయం
నిన్నటి నుంచి నిన్నటి నుంచి
మాటల్లోనే మాయలు చేసాను
ఎన్నటి నుంచో నీకోసమే
పడి చస్తున్నా ఒకటే గాయం
నేనంతగా మారిపోనా
నిన్నెంతగా చూసుకోనా
మాటతోనే మారిపోదా
మన ఇద్దరి కథ
నువ్వూ రెడీ నేనూ రెడీ
లోకం చూస్తోందేమో రెడీ
పైనా రెడీ కింద రెడీ
మన ఇద్దరి సంగతి ఓకే రెడీ
ఇంతకాలం నువ్వేంటో
తెలియదనే అనుకున్నా
ఇంతలోన నువ్వే నా
ప్రాణమని చెప్పేసావా
నిన్నమొన్న నువ్వేంటి
చాటుగా చూస్తున్నావని
ఇంక నా వల్ల కాదని
దూరంగా వెళ్ళిపోయావా
నేనంతగా మారిపోనా
నిన్నెంతగా చూసుకోనా
మాటతోనే మారిపోదా
మన ఇద్దరి కథ
నువ్వూ రెడీ నేనూ రెడీ
లోకం చూస్తోందేమో రెడీ
పైనా రెడీ కింద రెడీ
మన ఇద్దరి సంగతి ఓకే రెడీ
రాయబారం పంపలేను
రాజ్యాలు కోరలేను
రానివ్వని అంపించలేను
రాకుమారి నువ్వే కదా
English Lyrics / Transliteration
Lokam choostundemo ready
Paina ready kinda ready
Mana iddhari sangati okay ready
Rayabharam pampalenu
Rajyalu koralenu
Raanivvani ampindhalenu
Raakumari nuvve kadha
Nuvvu ready nenu ready
Lokam choostundemo ready
Paina ready kinda ready
Mana iddhari sangati okay ready
Monnati nundi ninnaṭi nundi
Kaḷḷalōne kalalu kannanu
Ninnane nuvvu nannu kaadhani
Veḷḷipoyavani gundelo gaayam
Ninnati nunchi ninnaṭi nunchi
Maṭalōne mayalu chesanu
Ennaṭi nunchō neekosame
Paḍi chastunna okaṭe gaayam
Nenantaga maari pōnaa
Ninnentaga choosukōnaa
Maṭatōne maari pōdaa
Mana iddhari kadha
Nuvvu ready nenu ready
Lokam choostundemo ready
Paina ready kinda ready
Mana iddhari sangati okay ready
Intakaalam nuvventa
Teliyadhane anukunna
Intalōna nuvve naa
Praanamani cheppesava
Ninnamonnnna nuvventi
Chaṭugaa choostunnaavani
Inka naa valla kaadhani
Doorangaa veḷḷipoyava
Nenantaga maari pōnaa
Ninnentaga choosukōnaa
Maṭatōne maari pōdaa
Mana iddhari kadha
Nuvvu ready nenu ready
Lokam choostundemo ready
Paina ready kinda ready
Mana iddhari sangati okay ready
Rayabharam pampalenu
Rajyalu koralenu
Raanivvani ampindhalenu
Raakumari nuvve kadha