Telugu Lyrics
అడిగేదెవరూ లేక
నువులేక నువులేక మ
అనుకొనేదేం లేక
నన్ను నమ్ముకోమంటావా
నా సొంతమంటావా
నీతో కలసి నడవానంటావా
నాతో కలిసి బ్రతకంటావా
నువులేక నువులేక మ
అడిగేదెవరూ లేక
నువులేక నువులేక మ
అనుకొనేదేం లేక
నువు నాలోనే వుంటావు
నా లోకమే నీవే
నీ మాట నే వింటాను
నీ కంటె నే వుంటాను
నువుతోడుంటే చాలు
ఎవరైనా ఏమన్నా
నా ఊపిరి నువ్వే
నా జీవితం నువ్వే
నువులేక నువులేక మ
అడిగేదెవరూ లేక
నువులేక నువులేక మ
అనుకొనేదేం లేక
నన్నే చూడమంటావా
నన్నే చేరమంటావా
నీడలాగ ఉంటానంటావా
నీ ఊపిరి అవుతానంటావా
నువులేక నువులేక మ
అడిగేదెవరూ లేక
నువులేక నువులేక మ
అనుకొనేదేం లేక
నన్ను నమ్ముకోమంటావా
నా సొంతమంటావా
నీతో కలసి నడవానంటావా
నా జీవితం నువ్వే
English Lyrics / Transliteration
Adigedevvaru leka
Nuvuleka nuvuleka ma
Anukonedem leka
Nannu nammuko mantava
Naa sonta mantava
Neetho kalisi nadavana ntava
Naatho kalisi bratakanta va
Nuvuleka nuvuleka ma
Adigedevvaru leka
Nuvuleka nuvuleka ma
Anukonedem leka
Nuvve naaloney vuntaavu
Naa lokame neevey
Nee maata ne vintanu
Nee kante ne vuntaanu
Nuvvuthodunte chaalu
Evaraina emanna
Naa oopiri nuvve
Naa jeevitam nuvve
Nuvuleka nuvuleka ma
Adigedevvaru leka
Nuvuleka nuvuleka ma
Anukonedem leka
Nanne choodamanta va
Nanne chera manta va
Needalaaga vuntaananta va
Nee oopiri avutaananta va
Nuvuleka nuvuleka ma
Adigedevvaru leka
Nuvuleka nuvuleka ma
Anukonedem leka
Nannu nammuko mantava
Naa sonta mantava
Neetho kalisi nadavana ntava
Naa jeevitam nuvve