Telugu Lyrics
నీవే నన్నడిగావే
నేనని నువ్వనీ
చెప్పవే నన్నడిగావే
మెల్లగా కరిగే మంచులా
మదిలో రేగే అలజడిలా
పలికే పెదవుల మౌనమా
చెప్పలేని కధ నువ్వేనా
నువ్వనీ నేననీ
నీవే నన్నడిగావే
నేనని నువ్వనీ
చెప్పవే నన్నడిగావే
కళ్ళతోనే కబుర్లు
చేస్తున్నావే నా వైపు
గుండెల్లోనే సందెలు
తెచ్చావే నా వైపు
నిన్ననే కోసుకున్న
మల్లెల్లోన పరిమళం
నన్నే అంటుకుంటూ
వస్తున్నది నీ ఊహ
నా మనసే నీ వైపు
ఏమో గమనం
నా తోడే నీవైతే
జగమే విజయం
నువ్వనీ నేననీ
నీవే నన్నడిగావే
నేనని నువ్వనీ
చెప్పవే నన్నడిగావే
మెల్లగా కరిగే మంచులా
మదిలో రేగే అలజడిలా
పలికే పెదవుల మౌనమా
చెప్పలేని కధ నువ్వేనా
పొద్దున పుట్టిన చుక్కలా
వెన్నెల కాంతి కిరణమా
ఒక్కసారిగా మనసులో
చేరావే చెలిమా
నీ మాట విన్నప్పుడే
పులకించి పోతున్న
నీ రూపం చూసినప్పుడే
పులకించి పోతున్న
ఎందుకీ మాయ
ఎందుకీ లీల
నువ్వేంటో తెలియని
నా ప్రేమ తీర
నువ్వనీ నేననీ
నీవే నన్నడిగావే
నేనని నువ్వనీ
చెప్పవే నన్నడిగావే
మెల్లగా కరిగే మంచులా
మదిలో రేగే అలజడిలా
పలికే పెదవుల మౌనమా
చెప్పలేని కధ నువ్వేనా
English Lyrics / Transliteration
Neeve nannadigave
Nenani nuvvani
Cheppave nannadigave
Mellaga karige manchula
Madilo rege alajadila
Palike pedavula maunama
Cheppaleni kadha nuvvena
Nuvvani nenani
Neeve nannadigave
Nenani nuvvani
Cheppave nannadigave
Kallathone kaburlu
Chestunnave naa vaipu
Gundellone sandelu
Techchave naa vaipu
Ninnane kosukunna
Mallelonna parimalam
Nanne antukuntu
Vastunnadi nee ooha
Naa manase nee vaipu
Emo gamanam
Naa thode neevaithe
Jagame vijayam
Nuvvani nenani
Neeve nannadigave
Nenani nuvvani
Cheppave nannadigave
Mellaga karige manchula
Madilo rege alajadila
Palike pedavula maunama
Cheppaleni kadha nuvvena
Poddhuna puttina chukkala
Vennela kaanthi kirnama
Okkasariga manasulo
Cherave chelima
Nee maata vinnappude
Pulakinchi pothunna
Nee roopam choosinappude
Pulakinchi pothunna
Enduki ee maaya
Enduki ee leela
Nuvventho teliyani
Naa prema theera
Nuvvani nenani
Neeve nannadigave
Nenani nuvvani
Cheppave nannadigave
Mellaga karige manchula
Madilo rege alajadila
Palike pedavula maunama
Cheppaleni kadha nuvvena