Telugu Lyrics
నన్నేలే నన్నేలే
హాయ్ నా యేలేలే
నా ప్రాణమే నువ్వేలే
నువ్వెల్లే నువ్వెల్లే
నన్నేలే నన్నేలే
హాయ్ నా యేలేలే
నా ప్రాణమే నువ్వేలే
కనులలో కనిపించెలే
మనసున నింపించెలే
కమ్మగ కమ్మించెలే
నన్ను యిటూ లాగెలే
నను నన్నే నేనే మరచెలే
నీలో నీలో లోకం కనచెలే
హాయ్ నా యేలేలే
నా ప్రాణమే నువ్వేలే
నువ్వెల్లే నువ్వెల్లే
నన్నేలే నన్నేలే
హాయ్ నా యేలేలే
నా ప్రాణమే నువ్వేలే
మెల్లమెల్లగ కదిలే
మేఘానివై నిలిచే
చల్లగ చల్లని గాలై
నన్నే వీచే
ఏకాంతం లోతుల్లో
ఎదలో నువ్వేలే
ఏ జన్మలో చేసిన
పుణ్యమో నువ్వేలే
మెల్లమెల్లగ కదిలే
మేఘానివై నిలిచే
చల్లగ చల్లని గాలై
నన్నే వీచే
ఏకాంతం లోతుల్లో
ఎదలో నువ్వేలే
ఏ జన్మలో చేసిన
పుణ్యమో నువ్వేలే
నువ్వెల్లే నువ్వెల్లే
నన్నేలే నన్నేలే
హాయ్ నా యేలేలే
నా ప్రాణమే నువ్వేలే
నువ్వెల్లే నువ్వెల్లే
నన్నేలే నన్నేలే
హాయ్ నా యేలేలే
నా ప్రాణమే నువ్వేలే
English Lyrics / Transliteration
Nannele nannele
Hi naa yelele
Naa praaname nuvvele
Nuvvelle nuvvelle
Nannele nannele
Hi naa yelele
Naa praaname nuvvele
Kanulalo kanipinchele
Manasuna nimpinchele
Kammaga kamminchele
Nannu itoo laagele
Nanu nanne ne marachele
Neelo neelo lokam kanachele
Hi naa yelele
Naa praaname nuvvele
Nuvvelle nuvvelle
Nannele nannele
Hi naa yelele
Naa praaname nuvvele
Mellamellaga kadile
Meghanivai niliche
Challaga challani gaalai
Nanne veeche
Ekantham lothullo
Edalo nuvvele
E janmalo chesina
Punnamo nuvvele
Mellamellaga kadile
Meghanivai niliche
Challaga challani gaalai
Nanne veeche
Ekantham lothullo
Edalo nuvvele
E janmalo chesina
Punnamo nuvvele
Nuvvelle nuvvelle
Nannele nannele
Hi naa yelele
Naa praaname nuvvele
Nuvvelle nuvvelle
Nannele nannele
Hi naa yelele
Naa praaname nuvvele