Telugu Lyrics
వెన్నెల వీచేలా మనసు దోచేలా
ఒక్క క్షణం ఆగిపోనీ
నీ చూపులో కరిగిపోనీ
నువ్వే నా లోకమని
చెప్పాలనీ…
ఎదురుగ నువ్వుంటే
ఏమో ఎందుకంటే
గుండె లోతుల్లో ఏదో
అలజడి రేగేనే
నువ్విలా నువ్విలా నన్ను లాగేలా
వెన్నెల వీచేలా మనసు దోచేలా
ఒక్క క్షణం ఆగిపోనీ
నీ చూపులో కరిగిపోనీ
నువ్వే నా లోకమని
చెప్పాలనీ…
నీ నవ్వులు పూస్తుంటే
నాలో వెలుగులు నింపే
మబ్బుల మాటున దాచే
చంద్రుడే నువ్వైతే
నీ మాటలే వింటుంటే
పయనాలే ఆగిపోయే
వయసే పులకింతలొ
పరుగులెత్తేలా
నీ కళ్ళు మాట్లాడే
ఏదో చెప్పాలని
నాలో దాచుకున్న
నీ ప్రేమను
నువ్విలా నువ్విలా నన్ను లాగేలా
వెన్నెల వీచేలా మనసు దోచేలా
ఒక్క క్షణం ఆగిపోనీ
నీ చూపులో కరిగిపోనీ
నువ్వే నా లోకమని
చెప్పాలనీ…
చెప్పాలనీ…
అనాలని…
నీవే నా లోకమని
చెప్పాలనీ…
English Lyrics / Transliteration
Vennela vechela manasu dochela
Okka kshanam aagiponee
Nee choopulo karigiponee
Nuvve naa lokamani
Cheppalani…
Eduruga nuvvunte
Emo endukante
Gunde lothullo edho
Alajadi regene
Nuvvila nuvvila nannu laagela
Vennela vechela manasu dochela
Okka kshanam aagiponee
Nee choopulo karigiponee
Nuvve naa lokamani
Cheppalani…
Nee navvulu poostunte
Naalo velugulu nimpe
Mabbula maatuna daache
Chandrude nuvvaithe
Nee maatale vintunte
Payanaale aagipoye
Vayase pulakinthalo
Parugulethela
Nee kallu maatlaade
Edho cheppaalani
Naalo daachukunna
Nee premanu
Nuvvila nuvvila nannu laagela
Vennela vechela manasu dochela
Okka kshanam aagiponee
Nee choopulo karigiponee
Nuvve naa lokamani
Cheppalani…
Cheppalani…
Analani…
Neeve naa lokamani
Cheppalani…