Telugu Lyrics
రెంటితో రక్తి మక్తి
నువ్వొక్కటి నేనొక్కటి
రెంటితో రక్తి మక్తి
హాయ్ నువ్వొక్కటి నేనొక్కటి
రెంటితో రక్తి మక్తి
నువ్వొక్కటి నేనొక్కటి
రెంటితో రక్తి మక్తి
వగల మగవరి వలచే వరము
ఎపుడు ఎవరికి దొరికెను
గలగల గొంతున కలిసే పాట
ఎపుడు ఎవరికి వినిపించెను
సరసపు ముచ్చట జతగ జతగ
అరచేతిలో దాగుంటే
ఎప్పుడు ఏమి జరుగునో
హాయిగ ఎంజాయ్ చేసేయండి
నవ్వీ నవ్వీ కళ్ళు ఎన్నెన్నో
సెలయేళ్ళు దాటేస్తుంటే
అడవిలో ఆడే మృగాలు
గాలిలో తేలిపోతాయి
నువ్వొక్కటి నేనొక్కటి
రెంటితో రక్తి మక్తి
హాయ్ నువ్వొక్కటి నేనొక్కటి
రెంటితో రక్తి మక్తి
మనసు కదిలింది మత్తు కలిగింది
మమకారం ముంచుకొచ్చింది
మరపురాని మధుర క్షణం
మనకిప్పుడు దొరికింది
మనసులు కలిసెను మమతలు పెరిగెను
మత్తులే మరిగేస్తున్నాయి
మధురమైన ఈ లోకంలో
మొహమాటము వదిలేయండి
హాయిగ కౌగిలిలో బంధించి
వయ్యారాలు పోయేయండి
వగ వగ మీదే నాకిక
వశమయి పోయాను
నువ్వొక్కటి నేనొక్కటి
రెంటితో రక్తి మక్తి
హాయ్ నువ్వొక్కటి నేనొక్కటి
రెంటితో రక్తి మక్తి
వగల మగవరి వలచే వరము
ఎపుడు ఎవరికి దొరికెను
గలగల గొంతున కలిసే పాట
ఎపుడు ఎవరికి వినిపించెను
నువ్వొక్కటి నేనొక్కటి
రెంటితో రక్తి మక్తి
హాయ్ నువ్వొక్కటి నేనొక్కటి
రెంటితో రక్తి మక్తి
English Lyrics / Transliteration
Rentitho Rakti Mukti
Nuvvokkati Nenokkati
Rentitho Rakti Mukti
Hi Nuvvokkati Nenokkati
Rentitho Rakti Mukti
Nuvvokkati Nenokkati
Rentitho Rakti Mukti
Vagala magavari valache varamu
Epudu evariki dorikenu
Galagala gonthuna kalise pata
Epudu evariki vinipincenu
Sarasapu muchata jataga jataga
Arachethilo dagunte
Epudu emi jaruguno
Hayiga enjoy cheyandi
Navvi navvi kallu ennenno
Selayellu datestunte
Adavilo aade mrugalu
Galilo telipothayi
Nuvvokkati Nenokkati
Rentitho Rakti Mukti
Hi Nuvvokkati Nenokkati
Rentitho Rakti Mukti
Manasu kadilindi mattu kaligindi
Mamakarame munchukocchindi
Marapurani madhura kshanam
Manakippudu dorikindi
Manasulu kalisenu mamathalu perigenu
Mattule marigesthunnayi
Madhuramaina ee lokamlo
Mohamatamu vadileyandi
Hayiga kaugalilo bandhinchi
Vayyaralu poyeyandi
Vaga vaga meede nakika
Vashamai poyanu
Nuvvokkati Nenokkati
Rentitho Rakti Mukti
Hi Nuvvokkati Nenokkati
Rentitho Rakti Mukti
Vagala magavari valache varamu
Epudu evariki dorikenu
Galagala gonthuna kalise pata
Epudu evariki vinipincenu
Nuvvokkati Nenokkati
Rentitho Rakti Mukti
Hi Nuvvokkati Nenokkati
Rentitho Rakti Mukti