Telugu Lyrics
నేను ఏమి చేతునో
నీవు ఏమి చేతువో
ఎంత ప్రేమతో ఎవరికై
నేను ఏమి చేతునో
నీవు ఏమి చేతువో
చిరునవ్వులు చిందించి
పులకించెదనో
వలపులు పంచెదనో
వలపులు పంచెదనో
ఎంత ప్రేమతో ఎవరికై
నేను ఏమి చేతునో
నీవు ఏమి చేతువో
మనసున్న మనసింత
మరపురాని కథయని
మదిలోన నిలిపెదనో
నిలిచెదనో
చిరుగాలి కెరటాల
చింతలన్నీ తీయగా
చిరకాలం పంచుకొందునో
పంచుకొందునో
ఎంత ప్రేమతో ఎవరికై
నేను ఏమి చేతునో
నీవు ఏమి చేతువో
English Lyrics / Transliteration
Nenu emi chethuno
Neevu emi chethuvo
Enta prematho evarikai
Nenu emi chethuno
Neevu emi chethuvo
Chirunavvulu chindinchi
Pulakinchedano
Valapulu panchedano
Valapulu panchedano
Enta prematho evarikai
Nenu emi chethuno
Neevu emi chethuvo
Manasunna manasintha
Marapurani kathayani
Madilona nilipedano
Nilichedano
Chirugali kerataala
Chintalanni theeyaga
Chirakalam panchukunduno
Panchukunduno
Enta prematho evarikai
Nenu emi chethuno
Neevu emi chethuvo