Telugu Lyrics
ప్రతి నిమిషం నను విడువని
నీతో ఉండాలి నాకు నీతో ఉండాలి
ఈ క్షణమయినా విడువని
మనసు మాయలో పడి
ప్రేమ లోకం చేరి
కాలం గడిచిపోతే
ఏమైతే నేమి
నువ్వు కావాలి నాకు నువ్వు కావాలి
ప్రతి నిమిషం నను విడువని
నీతో ఉండాలి నాకు నీతో ఉండాలి
ఈ క్షణమయినా విడువని
చూపులతోటే కలసి
మాటాడే మనసులు
మాటలతోటే కలిసే
ఎన్నో జీవితాలు
నీ ఊహల్లో ఉంటా
నీ ఊపిరినై నేనే
నీ ఒడిలో ఒదిగి
నిదురే నిను నేనే
కలలోనూ నీరూపమే
కనులలోనూ నీరూపమే
నువ్వు లేనిదే క్షణమైనా
ఊహించలేనులే
నువ్వు కావాలి నాకు నువ్వు కావాలి
ప్రతి నిమిషం నను విడువని
నీతో ఉండాలి నాకు నీతో ఉండాలి
ఈ క్షణమయినా విడువని
కాలాన్ని ఆపేసి
నిను చూస్తూ ఉండిపోనా
నిన్నైనా రేపైనా
నీతోనే గడిచిపోనా
నీ నవ్వుల్లో దాచిన
ఎన్నో అందాలు
నీ చూపుల్లో తిరిగే
ఎన్నో లోకాలు
నా దారిలోనే నీవు
నా తీరం నువ్వేలే
నా కథలోనే నువ్వే
నా అక్షరం నువ్వేలే
ఒడిలోన దాచుకొని
ప్రేమగా పెంచుకొని
నీతో జీవితం పంచుకొని
జీవించాలని ఉందిలే
నువ్వు కావాలి నాకు నువ్వు కావాలి
ప్రతి నిమిషం నను విడువని
నీతో ఉండాలి నాకు నీతో ఉండాలి
ఈ క్షణమయినా విడువని
మనసు మాయలో పడి
ప్రేమ లోకం చేరి
కాలం గడిచిపోతే
ఏమైతే నేమి
నువ్వు కావాలి నాకు నువ్వు కావాలి
ప్రతి నిమిషం నను విడువని
నీతో ఉండాలి నాకు నీతో ఉండాలి
ఈ క్షణమయినా విడువని
English Lyrics / Transliteration
Prati nimisham nanu viduvani
Neetho undaali naaku neetho undaali
Ee kshanamaina viduvani
Manasu maayalo padi
Prema lokam cheri
Kaalam gadichipothe
Emaithe nemi
Nuvvu kaavali naaku nuvvu kaavali
Prati nimisham nanu viduvani
Neetho undaali naaku neetho undaali
Ee kshanamaina viduvani
Choopulathote kalasi
Maatade manasulu
Maatalathote kalise
Enno jeevithaalu
Nee oohallo untaa
Nee oopirinai nene
Nee odilo odigi
Nidure ninu nene
Kalalonu neeroopame
Kanulalonu neeroopame
Nuvvu lenide kshanamaina
Oohinchalenu le
Nuvvu kaavali naaku nuvvu kaavali
Prati nimisham nanu viduvani
Neetho undaali naaku neetho undaali
Ee kshanamaina viduvani
Kaalanni aapeshi
Ninu choosthoo undipona
Ninnaina repaina
Neethone gadichipona
Nee navvullo daachina
Enno andaalu
Nee choopullo thirige
Enno lokaalu
Na daarilone neevu
Na theeram nuvvele
Na kathalone nuvve
Na aksharam nuvvele
Odilona daachukoni
Premagaa penchukoni
Neetho jeevitham panchukoni
Jeevinchaalani undile
Nuvvu kaavali naaku nuvvu kaavali
Prati nimisham nanu viduvani
Neetho undaali naaku neetho undaali
Ee kshanamaina viduvani
Manasu maayalo padi
Prema lokam cheri
Kaalam gadichipothe
Emaithe nemi
Nuvvu kaavali naaku nuvvu kaavali
Prati nimisham nanu viduvani
Neetho undaali naaku neetho undaali
Ee kshanamaina viduvani