Telugu Lyrics
ఒకటే ప్రాణమంటే
నీతోనే నేనంటె
జీవితమంత
మన కథ ఏంటంటే
ఒక పాట లాంటిదే
ప్రతి అడుగెప్పుడూ
ఎంత అందమే
నువ్వు నేను అంటే
ఒకటే ప్రాణమంటే
నీతోనే నేనంటె
జీవితమంత
మన కథ ఏంటంటే
ఒక పాట లాంటిదే
ప్రతి అడుగెప్పుడూ
ఎంత అందమే
హాయిగా రెపరెపలాడే
మనసుల్లోకి తొంగి చూస్తే
ఎపుడూ నవ్వులే
ఎప్పుడు అల్లరే
ఒకరి కోసం ఒకరం
పరుగులు తీసే
ఆ క్షణమే మనదే
నేల వీడి తేలే
ఒక కలలాగ
అలలాగ
ఒడిలో సేద తీరే
ఒకరినొకరం
చేతితో చేయి
చేరుకుంటా
నువ్వు నేను అంటే
ఒకటే ప్రాణమంటే
నీతోనే నేనంటె
జీవితమంత
మన కథ ఏంటంటే
ఒక పాట లాంటిదే
ప్రతి అడుగెప్పుడూ
ఎంత అందమే
అలరించే వెలుతురై
మాటే మధురమన్నట్టు
నా గుండెలో
నీవే నిండినట్టు
కరిగించే చలికాలమై
వెచ్చగా అంటుకున్నట్టు
నువ్వే నాకు
లోకం అన్నట్టు
ప్రతి రోజు పండగే
మన పెళ్ళిళ్ళ రంగే
ఒకరితో ఒకరం
చేరే ఈ సంతోషమే
ఏ మాయలో
ఈ దూరం
ఎలాగో పోయెలే
కలిసిన మన
జీవితాల
సందడే సందడే
ఈ బంధమే
నేను కోరితే
నువ్వు నేను అంటే
ఒకటే ప్రాణమంటే
నీతోనే నేనంటె
జీవితమంత
మన కథ ఏంటంటే
ఒక పాట లాంటిదే
ప్రతి అడుగెప్పుడూ
ఎంత అందమే
English Lyrics / Transliteration
Okate praanamante
Neethone nenante
Jeevithamantha
Mana katha entante
Oka paata laantide
Prathi adugueppudoo
Entha andame
Nuvvu nenu ante
Okate praanamante
Neethone nenante
Jeevithamantha
Mana katha entante
Oka paata laantide
Prathi adugueppudoo
Entha andame
Haayiga reparepalade
Manasuloki thongi choosthe
Epudoo navvule
Epudu allare
Okari kosam okaram
Parugulu theese
Aa kshaname manade
Nela veedi thele
Oka kalalaaga
Alalaaga
Odilo seda theere
Okarinokaram
Chethitho cheyi
Cherukunta
Nuvvu nenu ante
Okate praanamante
Neethone nenante
Jeevithamantha
Mana katha entante
Oka paata laantide
Prathi adugueppudoo
Entha andame
Alarinche velthurai
Maate madhuramannattu
Naa gundelo
Neeve nindinattu
Kariginche chalikalamai
Vechhaga antukunnatttu
Nuvve naaku
Lokam annattu
Prathi roju pandage
Mana pellilla range
Okaritho okaram
Chere ee santosham
Ae maayalo
Ee dooram
Elago poyele
Kalisina mana
Jeevitheala
Sandade sandade
Ee bandhame
Nenu korithe
Nuvvu nenu ante
Okate praanamante
Neethone nenante
Jeevithamantha
Mana katha entante
Oka paata laantide
Prathi adugueppudoo
Entha andame