Telugu Lyrics
నా ఊపిరే నువ్వయినా
నువ్వు నువ్వు అన్నప్పుడు నా గుండెలో లయ నువ్వయినా
నా గుండెలో లయ నువ్వయినా
కళ్ళల్లో కలలు చెలిమే తెచ్చే
నీ రూపు చెంత చేరే
నీ నవ్వుల పువ్వుల వాన
నా మదిలో వీచె గాన
ఎదలో స్వరాలు కలిపి
పాడే ప్రేమా గీతం
ప్రియతమా
నువ్వు నువ్వు అన్నప్పుడు నా ఊపిరే నువ్వయినా
నా ఊపిరే నువ్వయినా
నువ్వు నువ్వు అన్నప్పుడు నా గుండెలో లయ నువ్వయినా
నా గుండెలో లయ నువ్వయినా
ఒడిలో ఒదిగి నేను
నీ చెంత నిదుర పోనా
నీ చేతి స్పర్శ తాకి
పులకించిపోనా
నీ కౌగిలిలో ఒదిగి
నీలో నేను ఒదిగి
లోకం మర్చిపోనా
కాలం మరిచిపోనా
మనసింత మురిసే మాయ
నీవేగా నా ప్రేమ
ఎదలో స్వరాలు కలిపి
పాడే ప్రేమా గీతం
ప్రియతమా
నువ్వు నువ్వు అన్నప్పుడు నా ఊపిరే నువ్వయినా
నా ఊపిరే నువ్వయినా
నువ్వు నువ్వు అన్నప్పుడు నా గుండెలో లయ నువ్వయినా
నా గుండెలో లయ నువ్వయినా
కళ్ళల్లో కలలు చెలిమే తెచ్చే
నీ రూపు చెంత చేరే
నీ నవ్వుల పువ్వుల వాన
నా మదిలో వీచె గాన
ఎదలో స్వరాలు కలిపి
పాడే ప్రేమా గీతం
ప్రియతమా
English Lyrics / Transliteration
Naa oopire nuvvayina
Nuvvu nuvvu annappudu naa gundelo laya nuvvayina
Naa gundelo laya nuvvayina
Kallallo kalalu chelime thechche
Nee roopu chentha chere
Nee navvula puvvula vaana
Naa madhilo veeche gaana
Edhalo swaraalu kalipi
Paade prema geetham
Priyamathama
Nuvvu nuvvu annappudu naa oopire nuvvayina
Naa oopire nuvvayina
Nuvvu nuvvu annappudu naa gundelo laya nuvvayina
Naa gundelo laya nuvvayina
Odilo odhigi nenu
Nee chentha nidura pona
Nee chethi sparsha thaaki
Pulakinchi pona
Nee kougililo odhigi
Neelo nenu odhigi
Lokam marchipona
Kaalam marichipona
Manasintha murise maaya
Neevega naa prema