Telugu Lyrics
నువ్వు నాతో లేక వొంటరి నైతే నా ఊపిరే ఆగిపోతుంది
ఒక వరం నువ్వే నాకు దొరికిన
హృదయమా అడుగే వేయవా
ఈ బంధమే పెనవేస్తూ
వెన్నెలై నువ్వే రావా
నువ్వు వొంగి చూసి నవ్వే నవ్వు నా గుండెలో గుచ్చుకుంది
నువ్వు నాతో లేక వొంటరి నైతే నా ఊపిరే ఆగిపోతుంది
ఓ ప్రేమా నీ ప్రేమలో
మైమరచి పోయినానే
నీ కనులలో కలలు కన్నానే
ఈ లోకంలో నేను లేనే
తనువే నీది మది నీది
నీవు లేనిదే నేను లేనే
ఎంత వన్నెల వైనం
నీ చూపులో నా సొంతం
నువ్వు వొంగి చూసి నవ్వే నవ్వు నా గుండెలో గుచ్చుకుంది
నువ్వు నాతో లేక వొంటరి నైతే నా ఊపిరే ఆగిపోతుంది
మదిలో అలజడి రేగెనే
మరపురాని వలపు రేగెనే
ఏనాటి తలపులోన
నాకొరకు రారా మని
రేపటి మాటే మరిచే
ఈ క్షణాన నీవే తోడై
నా సంతోషాల పుత్తడి
కొండవై నీవే కొలువై
నువ్వు వొంగి చూసి నవ్వే నవ్వు నా గుండెలో గుచ్చుకుంది
నువ్వు నాతో లేక వొంటరి నైతే నా ఊపిరే ఆగిపోతుంది
ఒక వరం నువ్వే నాకు దొరికిన
హృదయమా అడుగే వేయవా
ఈ బంధమే పెనవేస్తూ
వెన్నెలై నువ్వే రావా
English Lyrics / Transliteration
Nuvvu naatho leka vontari aithe naa oopire aagipothundi
Oka varam nuvve naaku dorikina
Hrudayama aduge veyava
Ee bandhame penavesthu
Vennelai nuvve raava
Nuvvu vongichusi navve navvu naa gundelo guchchukundi
Nuvvu naatho leka vontari aithe naa oopire aagipothundi
O prema nee premalo
Maimarachi poyinaane
Nee kanulalo kalalu kannaane
Ee lokamlo nenu lene
Tanuvu nee di madhi nee di
Neevu lenide nenu lene
Entha vannela vainam
Nee choopulo naa sontham
Nuvvu vongichusi navve navvu naa gundelo guchchukundi
Nuvvu naatho leka vontari aithe naa oopire aagipothundi
Madilo alajadi regene
Marapurani valapu regene
Enati talapulona
Naakoraku raara mani
Repati maate mariche
Ee kshanaana neeve thodai
Naa santhoshaala putthadi
Kondavai nuvve koluvai