Telugu Lyrics
ఏది కథ ఈ జన్మకు
ఈ జగతిలో
నేను లేనులే
నీ తోడు లేని నేను
ఏది సుఖం ఈ లోకంలో
ఈ బ్రతుకులో
నేను లేనులే
నీవుంటే నా లోకం
అందమయిన తోరణం
నీవు లేని నా లోకం
అంధకార నివాసం
హోయ్ హోయ్…
నా ఊపిరి నువ్వే
నా గుండె చప్పుడు నువ్వే
నీ నవ్వులే నా లోకం
నీ కోపమే నా శాపం
నువ్వుంటే నా లోకం
అందమయిన తోరణం
నీవు లేని నా లోకం
అంధకార నివాసం
చిరునవ్వులు చిందించే
నీ పెదవులు
చిటికేస్తే మనసు దోచే
నీ కనులు
చేతిలో చేయి కలిపి
చేరాలీ కదా
పంచుకోవాలి జీవితం
పల్లవించాలీ కదా
ఈ సంతోషం
ఈ ఆనందం
చెంతనే ఉంటే
కలతలేని
నది లాగ
పారుతుంది
నా జీవితం
నువ్వులేని నేను
ఏది కథ ఈ జన్మకు
ఈ జగతిలో
నేను లేనులే
నీ తోడు లేని నేను
ఏది సుఖం ఈ లోకంలో
ఈ బ్రతుకులో
నేను లేనులే
అందమైన ఈ క్షణము
మరువదులే
ప్రియమైన నీ జ్ఞాపకం
వీడదులే
ఒడిలో తల చేర్చి
పడుకోవాలీ కదా
పంచుకోవాలి ఈ బంధం
పులకించాలీ కదా
నీవే నా ప్రాణం
నీవే నా స్వర్గం
చెంతనే ఉంటే
కలతలేని
నది లాగ
పారుతుంది
నా జీవితం
నువ్వులేని నేను
ఏది కథ ఈ జన్మకు
ఈ జగతిలో
నేను లేనులే
నీ తోడు లేని నేను
ఏది సుఖం ఈ లోకంలో
ఈ బ్రతుకులో
నేను లేనులే
English Lyrics / Transliteration
Edi katha ee janmaku
Ee jagathilo
Nenu lenule
Nee thodu leni nenu
Edi sukham ee lokamlo
Ee brathukulo
Nenu lenule
Nuvvunte naa lokam
Andamaina thoranam
Neevu leni naa lokam
Andhakara nivasam
Hoy hoy…
Naa oopiri nuvve
Naa gunde chappudu nuvve
Nee navvule naa lokam
Nee kopame naa shapam
Nuvvunte naa lokam
Andamaina thoranam
Neevu leni naa lokam
Andhakara nivasam
Chirunavvulu chindinche
Nee pedavulu
Chitikesthe manasu doche
Nee kanulu
Chethilo cheyi kalipi
Cheraali kada
Panchukovali jeevitham
Pallavinchali kada
Ee santhosham
Ee aanandam
Chentane unte
Kalathaleni
Nadi laaga
Paruthundi
Naa jeevitham
Nuvvuleni nenu
Edi katha ee janmaku
Ee jagathilo
Nenu lenule
Nee thodu leni nenu
Edi sukham ee lokamlo
Ee brathukulo
Nenu lenule
Andamaina ee kshanamu
Maruvudule
Priyamaina nee gnapakam
Veedudule
Odilo thala cherchi
Padukovali kada
Panchukovali ee bandham
Pulakinchali kada
Neeve naa praanam
Neeve naa swargam
Chentane unte
Kalathaleni
Nadi laaga
Paruthundi
Naa jeevitham
Nuvvuleni nenu
Edi katha ee janmaku
Ee jagathilo
Nenu lenule
Nee thodu leni nenu
Edi sukham ee lokamlo
Ee brathukulo
Nenu lenule