Telugu Lyrics
ఎవరివో నీవూనా
నేనేనా నన్ను నేనేనా
తెలియదేమిటయ్యా
నువ్వూనా నేనూనా
ఎవరివో నీవూనా
నేనేనా నన్ను నేనేనా
తెలియదేమిటయ్యా
ఒకటే జగము
ఒకటే దేవుడు
ఒకటే జీవన గానం
ఒకటే దారులు
ఒకటే రూపము
ఒకటే మనిషీ బంధం
చూస్తూనే ఉన్నా
అదిగో అదిగో
ఏదో జరుగుతోంది
నమ్మలేని నిజం
నువ్వూనా నేనూనా
ఎవరివో నీవూనా
నేనేనా నన్ను నేనేనా
తెలియదేమిటయ్యా
మెత్తని నీ తనువు
వెన్నెల మంచు
చిరుగాలి తెమ్మెర
తాకిన వేళ
పరువము పొంగును
హృదయము పాడును
మనసున ఏదో
కోరిక రేపును
వెన్నెల రాత్రి
వెన్నెంతో
చూడకున్నది
ఎందుకీ పిచ్చి
నువ్వూనా నేనూనా
ఎవరివో నీవూనా
నేనేనా నన్ను నేనేనా
తెలియదేమిటయ్యా
ఒకటే జగము
ఒకటే దేవుడు
ఒకటే జీవన గానం
ఒకటే దారులు
ఒకటే రూపము
ఒకటే మనిషీ బంధం
చూస్తూనే ఉన్నా
అదిగో అదిగో
ఏదో జరుగుతోంది
నమ్మలేని నిజం
నువ్వూనా నేనూనా
ఎవరివో నీవూనా
నేనేనా నన్ను నేనేనా
తెలియదేమిటయ్యా
English Lyrics / Transliteration
Evarivo nee voona
Nenena nannu nenena
Teliyademitayya
Nuvvoona nenoona
Evarivo nee voona
Nenena nannu nenena
Teliyademitayya
Okate jagamu
Okate devudu
Okate jeevana ganam
Okate daarulu
Okate roopamu
Okate manishi bandham
Chustune unna
Adigo adigo
Edo jarugutondi
Nammaleni nijam
Nuvvoona nenoona
Evarivo nee voona
Nenena nannu nenena
Teliyademitayya
Mettani nee tanuvu
Vennela manchu
Chiragali themmera
Taakina vela
Paruvamu pongunu
Hridayamu paadunu
Manasuna edo
Koorika repunu
Vennela raatri
Vennentho
Chudakunnadi
Enduki pichi
Nuvvoona nenoona
Evarivo nee voona
Nenena nannu nenena
Teliyademitayya
Okate jagamu
Okate devudu
Okate jeevana ganam
Okate daarulu
Okate roopamu
Okate manishi bandham
Chustune unna
Adigo adigo
Edo jarugutondi
Nammaleni nijam
Nuvvoona nenoona
Evarivo nee voona
Nenena nannu nenena
Teliyademitayya