Telugu Lyrics
నిన్నే కోరి బంగారం
నా గుండెల్లో దాచుకోనా
నేనే నీ బంగారం
నీకే నే బంగారం
నా ఊపిరై నిలిచిపోనా
ఈ క్షణం రేపే రాదు
రేపే నిన్నైపోదు
ఇలాగే ఉండిపోదా
మన ప్రేమ కాలమంత
మన సొంతమాయెగా
ఓ బేబీ బంగారం
నిన్నే కోరి బంగారం
నా గుండెల్లో దాచుకోనా
నేనే నీ బంగారం
నీకే నే బంగారం
నా ఊపిరై నిలిచిపోనా
చూసుకుంటా కళ్ళల్లో
కరిగించి కబుర్లలో
ఏ ఆపద రానీయను
నీతో కలసి నడవాలి
బ్రతుకంత అడగాలి
ఓ బేబీ బంగారం
నిన్నే కోరి బంగారం
నా గుండెల్లో దాచుకోనా
నేనే నీ బంగారం
నీకే నే బంగారం
నా ఊపిరై నిలిచిపోనా
నడకలో అందం నువ్వే
అలవాటు నువ్వే
తడిసిన రెమ్మల సువాసన
ఎదుటే కదిలింది
ఎవరిదో కానరాని
పున్నమి వెన్నెల
పగిలింది నీ నవ్వున
నాలో నేను పోయా
ఓ బేబీ బంగారం
నిన్నే కోరి బంగారం
నా గుండెల్లో దాచుకోనా
నేనే నీ బంగారం
నీకే నే బంగారం
నా ఊపిరై నిలిచిపోనా
ఈ క్షణం రేపే రాదు
రేపే నిన్నైపోదు
ఇలాగే ఉండిపోదా
మన ప్రేమ కాలమంత
మన సొంతమాయెగా
ఓ బేబీ బంగారం
నిన్నే కోరి బంగారం
నా గుండెల్లో దాచుకోనా
నేనే నీ బంగారం
నీకే నే బంగారం
నా ఊపిరై నిలిచిపోనా
English Lyrics / Transliteration
Ninne kori bangaru
Na gundello dachukona
Nene nee bangaru
Neeke ne bangaru
Na oopirai nilichipona
Ee kshanam repe raadu
Repe ninnaipodu
Ilage undipoda
Mana prema kaalamantha
Mana sonthamayega
O baby bangaru
Ninne kori bangaru
Na gundello dachukona
Nene nee bangaru
Neeke ne bangaru
Na oopirai nilichipona
Choosukunta kallallo
Kariginchi kaburlalo
Ye aabada raaneyanu
Neetho kalasi nadavali
Brathukantha adagali
O baby bangaru
Ninne kori bangaru
Na gundello dachukona
Nene nee bangaru
Neeke ne bangaru
Na oopirai nilichipona
Nadakalo andam nuvve
Alavatu nuvve
Thadisina remmala suvasana
Edute kadilindi
Evarido kaanarani
Punnami vennela
Pagilindi nee navvuna
Naalo nenu poya
O baby bangaru
Ninne kori bangaru
Na gundello dachukona
Nene nee bangaru
Neeke ne bangaru
Na oopirai nilichipona
Ee kshanam repe raadu
Repe ninnaipodu
Ilage undipoda
Mana prema kaalamantha
Mana sonthamayega
O baby bangaru
Ninne kori bangaru
Na gundello dachukona
Nene nee bangaru
Neeke ne bangaru
Na oopirai nilichipona