Telugu Lyrics
నీ చిలిపి చూపులా
వలపు విరుల దారమా
ఈ వేళ నా మదిలో
ఎదో అలజడితో
వెతుకుతుంది నీదారమా
ఆకాశం నువ్వైతే
నేనో దివిటీనై
నీ నీలిమల వెలుగున
మెరిసెదను ప్రతిరోజు
నేలమ్మ నువ్వైతే
నేనో పూవునై
నీ ఒడిలో ఒదిగి
మరిసెదను రేయింబవలు
నీ నవ్వుల సవ్వడి
నా చెవులలొ మ్రోగితే
వెన్నెలై నా మనసులో
నిండెను ఓ చల్లదనమా
నీ మాటల సవ్వడి
నా గుండె లోతుల్లో
మధురాలా రాగాలై
పలికెను ఓ మధురిమా
ఓ చెలి కోపమా
నీ చిలిపి చూపులా
వలపు విరుల దారమా
ఈ వేళ నా మదిలో
ఎదో అలజడితో
వెతుకుతుంది నీదారమా
నా చేయి నువ్వే చేరి
నాతో అడుగేస్తే
లోకమే మనకై
విలసిల్లును ఓ వెలుగుమా
నీ చూపుల వేడిమికి
నా లోకం కరిగిపోగా
మధుమాస వనమంత
విరిసెను ఓ అందమా
నీ కనుల సొగసుల
అందం చూసి మైమరచి
ఊపిరి పోయినా
తెలియకనె ఉండిపోనా
నీ ప్రేమ సుమాలు
నా మనసులో విరియగా
పగిలెను నా ప్రాణము
నీలో కలిసెనేమో
English Lyrics / Transliteration
Nee chilipi choopulaa
Valapu virula daaramaa
Ee vela naa madhilo
Edo alajaditho
Vethukuthundi needaaramaa
Aakaasham nuvvaithe
Neno diveeteenai
Nee neelimala veluguna
Merisedanu prathiroju
Nelamma nuvvaithe
Neno poovunai
Nee odilo othigi
Marisedanu reyimbavalu
Nee navvula savvadi
Naa chevulalo mrogithe
Vennelai naa manasulo
Nindenu O challadanamaa
Nee maatala savvadi
Naa gunde lothullo
Madhuraala raagaalai
Palikenu O madhurimaa
O cheli kopamaa
Nee chilipi choopulaa
Valapu virula daaramaa
Ee vela naa madhilo
Edo alajaditho
Vethukuthundi needaaramaa
Naa cheyi nuvve cheri
Naatho adugesthe
Lokame manakai
Vilasilunu O velugumaa
Nee choopula vedimiki
Naa lokam karigipogaa
Madhumaasa vanamantha
Virisenu O andamaa
Nee kanula sogasula
Andam choosi maimarachii
Oopiri poyinaa
Teliyakane undiponaa
Nee prema sumaalu
Naa manasulo viriyagaa
Pagilenu naa praanmu
Neelo kalisenemo