Telugu Lyrics
ఎంత దారుణమో ఈ నిగ్రహమో
ఓ చెలి కోపమా యెంత కఠినము
ఎంత దారుణమో ఈ నిగ్రహమో
నీ వలచిన నా యెదలో
నీ వలచిన నా యెదలో
యెంత మంటలాయెను
యెంత మంటలాయెను
ఓ చెలి కోపమా యెంత కఠినము
ఎంత దారుణమో ఈ నిగ్రహమో
నీవు లేని జగము నేను సహింపగలనా
నీవు లేని జగము నేను సహింపగలనా
వెన్నెల లేని రేయిని, వెలుగు లేని పగలు
వెన్నెల లేని రేయిని, వెలుగు లేని పగలు
నీవు లేని ఈ దినము
నాకు నరకమాయెను
నాకు నరకమాయెను
ఓ చెలి కోపమా యెంత కఠినము
ఎంత దారుణమో ఈ నిగ్రహమో
నీ వలచిన నా యెదలో
యెంత మంటలాయెను
యెంత మంటలాయెను
నాదు మనసు నీదు వశమాయెను
నాదు మనసు నీదు వశమాయెను
నన్ను పరిపాలించెదవు
నన్ను పరిపాలించెదవు
నీ ఋణము తీర్చెదవు
నీ ఋణము తీర్చెదవు
నాదు మనసు నీదు వశమాయెను
నన్ను పరిపాలించెదవు
నీ ఋణము తీర్చెదవు
రమ్మని పిలుతును
రమ్మని పిలుతును
రమ్మని పిలుతును
రమ్మని పిలుతును
రమ్మని పిలుతును
నీ చెంత నేను
నీ చెంత నేను
నీ చెంత నేను
నీ చెంత నేను
నిన్నె కోరెదను
రమ్మని పిలుతును
నీ చెంత నేను
నిన్నె కోరెదను
English Lyrics / Transliteration
Enta daarunamo ee nighrahamo
O cheli kopama yenta kathinamu
Enta daarunamo ee nighrahamo
Nee valachina naa yedalo
Nee valachina naa yedalo
Yenta mantalayenu
Yenta mantalayenu
O cheli kopama yenta kathinamu
Enta daarunamo ee nighrahamo
Neevu leni jagamu nenu sahimpagalana
Neevu leni jagamu nenu sahimpagalana
Vennela leni reyini, velugu leni pagalu
Vennela leni reyini, velugu leni pagalu
Neevu leni ee dinam
Naaku narakamayenu
Naaku narakamayenu
O cheli kopama yenta kathinamu
Enta daarunamo ee nighrahamo
Nee valachina naa yedalo
Yenta mantalayenu
Yenta mantalayenu
Naadu manasu needu vashamayenu
Naadu manasu needu vashamayenu
Nannu paripalinchedavu
Nannu paripalinchedavu
Nee runamu theerchedavu
Nee runamu theerchedavu
Naadu manasu needu vashamayenu
Nannu paripalinchedavu
Nee runamu theerchedavu
Rammani piluthunu
Rammani piluthunu
Rammani piluthunu
Rammani piluthunu
Rammani piluthunu
Nee chentha nenu
Nee chentha nenu
Nee chentha nenu
Nee chentha nenu
Ninne koredanu
Rammani piluthunu
Nee chentha nenu
Ninne koredanu